Home సినిమా ప్రముఖ నటి హేమ కారుకు ప్రమాదం! – Andhra Waves

ప్రముఖ నటి హేమ కారుకు ప్రమాదం! – Andhra Waves

by
0 comments
tmdb-header-middle-logo


ప్రముఖ నటి హేమ (హేమ) కారు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్‌ హైటెక్ సిటీ సమీపంలోని శిల్పారామం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

శిల్పారామం వద్ద నటి హేమ ప్రయాణిస్తున్న కారు, ఒక క్యాబ్ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని తెలుస్తోంది. హేమ కారు కొంచెం డ్యామేజ్ అవ్వగా, క్యాబ్ మాత్రం బాగా డ్యామేజ్ అయింది. ప్రమాదం ఎలా జరిగింది? తప్పు ఎవరిది? అనేది తెలియాల్సి ఉంది. సినిమా నటిగా ఇప్పుడు ఈ ప్రమాద వార్త నెట్టింట వైరల్ అవుతోంది.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird