Home Latest News హైదరాబాద్ పరిధిలో డీసీపీల బదిలీ | తెలంగాణలో డీసీపీల బదిలీలు| IPS బదిలీలు| కూకట్‌పల్లి డీసీపీ రితీ రాజ్| ఉప్పల్ డీసీపీ సురేష్| శేరిలింగంపల్లి చింతమనేని శ్రీనివాస్| సీఎస్ కె. రామకృష్ణారావు| డీజీపీ శివధర్ రెడ్డి| హైదరాబాద్ పోలీసులు| సీపీ సజ్జనార్| డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క – Andhra Waves

హైదరాబాద్ పరిధిలో డీసీపీల బదిలీ | తెలంగాణలో డీసీపీల బదిలీలు| IPS బదిలీలు| కూకట్‌పల్లి డీసీపీ రితీ రాజ్| ఉప్పల్ డీసీపీ సురేష్| శేరిలింగంపల్లి చింతమనేని శ్రీనివాస్| సీఎస్ కె. రామకృష్ణారావు| డీజీపీ శివధర్ రెడ్డి| హైదరాబాద్ పోలీసులు| సీపీ సజ్జనార్| డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క – Andhra Waves

by andhra andhrawave
0 comments
హైదరాబాద్ పరిధిలో డీసీపీల బదిలీ | తెలంగాణలో డీసీపీల బదిలీలు| IPS బదిలీలు| కూకట్‌పల్లి డీసీపీ రితీ రాజ్| ఉప్పల్ డీసీపీ సురేష్| శేరిలింగంపల్లి చింతమనేని శ్రీనివాస్| సీఎస్ కె. రామకృష్ణారావు| డీజీపీ శివధర్ రెడ్డి| హైదరాబాద్ పోలీసులు| సీపీ సజ్జనార్| డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క


జనవరి 7, 2026 8:29PMన పోస్ట్ చేయబడింది


తెలంగాణలో 20 మంది ఐపీఎస్‌లు బదిలీలు అయ్యారు. కొత్తగా ఏర్పాటైన నాలుగు కమిషనరేట్లకు డీసీపీలను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. చేవెళ్ల జోన్ డీసీపీగా యోగేష్ గౌతమ్, కూకట్‌పల్లి జోన్ డీసీపీగా రీతి రాజ్, శేరిలింగంపల్లి జోన్ డీసీపీగా చింతమనేని శ్రీనివాస్, బేగంపేట డీసీపీగా రక్షిత మూర్తి, రాజేంద్రనగర్ జోన్ డీసీపీగా శ్రీనివాస్, ఉప్పల్ జోన్ డీసీపీగా సురేశ్, సిద్దిపేట సీపీగా రష్మి పెరుమాళ్లు ఎస్పీగా నియమితులయ్యారు.



You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird