Home Latest News ఆస్ట్రేలియా కాల్పుల నిందితుడి వద్ద ఇండియన్ పాస్‌పోర్ట్ | ఆస్ట్రేలియన్ కాల్పుల నిందితుడి వద్ద భారతీయ పాస్‌పోర్ట్ ఉంది| హైదరాబాద్| చిరునామా| ప్రయాణం| ఫిలిప్పీన్స్ – Andhra Waves

ఆస్ట్రేలియా కాల్పుల నిందితుడి వద్ద ఇండియన్ పాస్‌పోర్ట్ | ఆస్ట్రేలియన్ కాల్పుల నిందితుడి వద్ద భారతీయ పాస్‌పోర్ట్ ఉంది| హైదరాబాద్| చిరునామా| ప్రయాణం| ఫిలిప్పీన్స్ – Andhra Waves

by andhra andhrawave
0 comments
ఆస్ట్రేలియా కాల్పుల నిందితుడి వద్ద ఇండియన్ పాస్‌పోర్ట్ | ఆస్ట్రేలియన్ కాల్పుల నిందితుడి వద్ద భారతీయ పాస్‌పోర్ట్ ఉంది| హైదరాబాద్| చిరునామా| ప్రయాణం| ఫిలిప్పీన్స్


డిసెంబర్ 16, 2025 2:38PMన పోస్ట్ చేయబడింది


ఆస్ట్రేలియా సిడ్నీలోని బాండీబీచ్ కాల్పులకు తెగబడి నరమేథం సృష్టించిన నిందితుడి వద్ద ఇండియన్ పాస్ పోర్టు లభించడం సంచలనం సృష్టిస్తోంది. ఈ కాల్పుల ఘటనకు సంబంధించిన దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనలో నిందితుడు సాజిత్ అక్రమాస్తుల వద్ద ఇండియన్ పాస్‌పోర్ట్ ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు.సాజిత్ అక్రమ హైదరాబాద్ నుంచి పాస్‌పోర్ట్ పొందినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అంతే కాకుండా, అతడు హైదరాబాద్ నుంచి ఫిలిప్పీన్స్, పాకిస్థాన్‌కు నిఘా ఉన్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ ప్రయాణాల వెనుక ఉద్దేశాలు ఏమిటన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

ఇలా సాజిత్ వద్ద లభించిన పాస్‌పోర్ట్ వివరాలు హైదరాబాద్ చిరునామాతో ఉండటంతో భారత కేంద్ర, రాష్ట్ర నిఘా సంస్థలు అప్రమత్తమయ్యాయి. అతడి కుటుంబ సభ్యుల వివరాలు, నేపథ్యం తదితర నిఘావర్గాలు కూపీలాగుతున్నాయి. ఈ అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యత సంతరించుకోవడంతో, భారతదేశం– ఆస్ట్రేలియా అధికారుల మధ్య సమన్వయంతో మరింత లోతుగా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird