Home ఆంధ్రప్రదేశ్ El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. వచ్చే వానాకాలంలో జరిగే – Andhra Waves

El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. వచ్చే వానాకాలంలో జరిగే – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


El Nino Effect: తెలుగు రాష్ట్రాల ప్రజలకు రాబోయే నెలలు కీలకంగా మారనున్నాయా? టెల్ మీ నో ప్రభావం బలపడుతుందన్న వాతావరణ అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే వర్షపాతం లోటు.. జలశయాలలో తగ్గుతున్న నీటి నిల్వలు.. భూగర్భ జలాలపై పెరుగుతున్న ఒత్తిడి వంటి పరిణామాలు తెలంగాణ.. ఏపీ ప్రభుత్వాలకు సవాల్ గా మారుతున్నాయి. వ్యవసాయానికి విద్యుత్తు.. రబీ పంటల సాగు.. కూరగాయలు.. నిత్యవసర ధరలపై ప్రభావం వంటి అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఏడాది […]

ఎల్ నినో ప్రభావం: తెలుగు రాష్ట్రాల ప్రజలకు రాబోయే నెలలు కీలకంగా మారనున్నాయా? టెల్ మీ నో ప్రభావం బలపడుతుందన్న వాతావరణ అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే వర్షపాతం లోటు.. జలశయాలలో తగ్గుతున్న నీటి నిల్వలు.. భూగర్భ జలాలపై పెరుగుతున్న ఒత్తిడి వంటి పరిణామాలు తెలంగాణ.. ఏపీ ప్రభుత్వాలకు సవాల్ గా మారుతున్నాయి. వ్యవసాయానికి విద్యుత్తు.. రబీ పంటల సాగు.. కూరగాయలు.. నిత్యవసర ధరలపై ప్రభావం వంటి అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

ఈ ఏడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ కాలంలో ఎల్ నీనో మరింత బలపడే అవకాశం ఉంది. పసిఫిక్ మహాసముద్రంలో భూమధ్య రేఖ ప్రాంతంలో సముద్ర ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈసారి ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అందువల్లే సముద్రం నుంచి వాతావరణంలోకి వెళ్లే వేడి.. గాలుల తీవ్రత వర్షపాతంపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. అందువల్లే మన దేశంలో ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. ఈ గాలుల వల్ల నైరుతి రుతుపవనాలు బలహీనపడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసేందుకు ఆశించిన స్థాయిలో అయితే కాదు.. ఈ ఏడాది ఎల్‌నిలోగా దేశాప్తంగా వర్షపాతం లోటు దారుణంగా ఉంది. అనేక ప్రాంతాల్లో తక్కువ వర్షాలు కురిశాయి. మరోవైపు దక్షిణ ద్వీపకల్పంలో కొన్ని ప్రాంతాలలో సాధారణ కంటే అధికంగా వర్షపాతం నమోదయిందని నివేదికలు చెబుతున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో వర్షపాతం లోటు నీటి వనరులపై విపరీతమైన ఒత్తిడి పెరుగుతుంది. నైరుతి రుతుపవనాల సీజన్ ముగిసే సమయానికి రాష్ట్రంలో సాధారణ కంటే దాదాపు 17% తక్కువ వర్షపాతం నమోదైనట్టు సూచిస్తుంది. రాష్ట్రంలో 33 జిల్లాల్లో 18 జిల్లాలు వర్షపాతం లోటును ఎదుర్కొంటున్నాయి. హైదరాబాద్ నగరంలో దాదాపు 27% లోటు వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 235 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించింది.. సహాయం అందించాలని కేంద్రాన్ని కోరినట్లు తెలుస్తోంది.

ఇక ఆంధ్రప్రదేశ్‌లో వర్షపాతం తక్కువ. జలాశయాలలో నీటి నిల్వ అంతగా లేకపోవడంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వర్షాలు సరిగా కురువ చాలా ప్రాంతాలలో భూగర్భ జలాల మీద ఆధార పడాల్సి వస్తోంది. దీనివల్ల విద్యుత్ వినియోగం పెరుగుతోంది. భూగర్భ జలాల మీద ఒత్తిడి కూడా పెరుగుతుంది.

ఇప్పటికే బియ్యం ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇతర నిత్యావసరాల ధరలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో విద్యుత్ వినియోగం తగ్గించుకోవాలి. నీటి పొదుపుని పాటించాలి. లేనిపక్షంలో ఇబ్బందులు తప్పదు. మూగజీవాలు తినే గడ్డి నుంచి మొదలు పెడితే ధాన్యం వరకు కొరతే ఉంటుంది. అలాంటప్పుడు ధరల స్థాయి పెరిగే ప్రమాదం ఉంది. అందువల్ల ప్రజలు స్వీయ నియంత్రణ పాటించండి. ఒక రకంగా ఇది కంటే తీవ్రమైన విపత్తు అని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. ఈ ఉంటే ప్రజలు ఎవరైనా వరకు జాగ్రత్తలు పాటిస్తేనే బాగుంటుంది. లేనిపక్షంలో ఇబ్బందులు తప్పదు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird