Home Latest News హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము | రాష్ట్రపతి ద్రౌపది ముర్ము| హైదరాబాద్| హకీంపేట| గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ| డిప్యూటీ సీఎం భట్టి| శ్రీధర్ బాబు| సీతక్క – Andhra Waves

హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము | రాష్ట్రపతి ద్రౌపది ముర్ము| హైదరాబాద్| హకీంపేట| గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ| డిప్యూటీ సీఎం భట్టి| శ్రీధర్ బాబు| సీతక్క – Andhra Waves

by andhra andhrawave
0 comments
హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము | రాష్ట్రపతి ద్రౌపది ముర్ము| హైదరాబాద్| హకీంపేట| గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ| డిప్యూటీ సీఎం భట్టి| శ్రీధర్ బాబు| సీతక్క


డిసెంబర్ 17, 2025 3:25PMన పోస్ట్ చేయబడింది


శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు. హకీంపేటలోని ఎయిర్‌ఫోర్స్‌ శిక్షణ కేంద్రానికి ప్రత్యేక విమానం ద్వారా చేరుకున్న రాష్ట్రపతికి తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క స్వాగతం పలికారు. డిసెంబర్ 17 నుంచి 22 వరకు మొత్తం 5 రోజుల పాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు.

18న రాష్ట్రపతి నిలయంలో విశ్రాంతి తీసుకుంటారు. 19న రామోజీ ఫిల్మ్‌సిటీలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలకు హాజరవుతారు. 20న గచ్చిబౌలిలో బ్రహ్మకుమారీస్‌ శాంతిసరోవర్‌ సంస్థ కార్యక్రమంలో పాల్గొంటారు. 21న నిలయంలో నిర్వహించే పౌరుల భేటీ, ఎట్ హోమ్‌లో పాల్గొంటారు. 22న సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి రాష్ట్రపతి ముర్ము వెళ్లనున్నారు



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird