YS Jagan : కుటుంబంలో పెళ్లి అంటేనే సందడి. ఇంటి నిండా బంధువులు, ఆత్మీయుల పలకరింపులు, పెళ్లి పనుల హడావుడి.. ఎక్కడ చూసినా ఆనందం కనిపించాలి. ముఖ్యంగా అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు కలిసి ఉండాల్సిన సందర్భం అది. చిన్న చిన్న మనస్పర్థలు ఉన్నా …
ఆంధ్రప్రదేశ్