ఖైరతాబాద్ గణేష్: ఖైరతాబాద్ ప్రాంతంలోని గణపతిని బడా గణేష్ అని పిలుస్తుంటారు. ఇక్కడ ప్రతి ఏడాది రికార్డు స్థాయి ఎత్తులో గణపతి ప్రతిమను తయారు చేస్తారు. గణపతి నవరాత్రి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఇక్కడ ప్రారంభ …
Tag: