Home సినిమా మళ్ళీ పుడతామా యేటి.. పెద్ది బ్లాక్ బస్టర్ – Andhra Waves

మళ్ళీ పుడతామా యేటి.. పెద్ది బ్లాక్ బస్టర్ – Andhra Waves

by
0 comments
మళ్ళీ పుడతామా యేటి.. పెద్ది బ్లాక్ బస్టర్


మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్'(రామ్ చరణ్)పెద్ది(పెద్ది)తో వరల్డ్ వైడ్ గా ఉన్న థియేటర్స్ లో నిన్న ప్రీమియర్స్ నుంచి సందడి చేస్తున్నాడు. గేమ్ చేంజర్ లాంటి డిజాస్టర్ తర్వాత వచ్చిన మూవీ కావడంతో అభిమానులతో పాటు, ప్రేక్షకులు పెద్ది ఎలా ఉంటాడో అనే ఆసక్తితో థియేటర్స్ లో అడుగుపెడుతున్నారు. బయటకి వచ్చిన వాళ్లంతా పెద్ది సూపర్ గా ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి వాళ్ళు చెప్తున్న పూర్తి పాయింట్ ఏంటో చూద్దాం.

కూడా చదవండి: Peddi Movie Review In Telugu: పెద్ది మూవీ రివ్యూ

‘మళ్ళీ పుడతామా యేటి’.. పెద్దిలో చరణ్ తన క్యారక్టర్ కి తగ్గే ఊతపదం.. చిన్న చిన్న పనులు చేసుకునే పెద్ది డబ్బు కోసం ఆట కూలీగా క్రికెట్ ఆడతాడు. తన ఊరి మనిషి అప్పలసూరి వేగంగా వస్తున్న ట్రైన్ కి ఎదురు నుంచొని ప్రాణాలు కోల్పోయాడు. అప్పలసూరి చనిపోయేది తన ఊరు గురించి ప్రపంచానికి తెలియాలని. పెద్దది తనకి పరిచయం, అలవాటు కూడా లేని కుస్తీని నేర్చుకొని ఇండియా తరుపున ఆడతాడు. కానీ సొంత శత్రువు చేసిన పని వల్ల ఫైనల్ ఆడకపోతాడు. దీంతో తన ఊరి కోసం ఒక కాలు పోయేలా చేసుకొని పారా ఒలింపిక్ ఆడి తను అనుకున్న లక్షాన్ని సాధిస్తాడు. పైన చెప్పుకున్నవన్నీ ఎంతో కష్టమైనా కూడా ‘మళ్ళీ పుడతామా యేటి, ఏదైనా సరే ఈ జన్మలోనే తీర్చుకోవాలని తన లక్ష్యం సాధిస్తాడు. ఆ ఒక్క డైలాగ్ పెద్ది కథ మొత్తానికి జస్టిఫై అనే అభిప్రాయాన్ని ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird