Home సినిమా పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడలో జరగడానికి సూత్రధారి ఇతనే – Andhra Waves

పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడలో జరగడానికి సూత్రధారి ఇతనే – Andhra Waves

by
0 comments
పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడలో జరగడానికి సూత్రధారి ఇతనే


హైదరాబాద్ లో ఇండస్ట్రీ సెటిల్ అయ్యి ఉంది కాబట్టి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఎక్కువ శాతం హైదరాబాద్ లోనే జరుగుతాయి. కానీ అందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ జరుగుతుంది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(రామ్ చరణ్)వన్ మాన్ షో పెద్ది(పెడ్డి)ప్రీ రిలీజ్ ఈవెంట్ రాష్ట్ర నడిబొడ్డున ఉన్న విజయవాడలో. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అత్యంత వైభవంగా జరుగుతున్న ఈ వేడుకకి భారీ అభిమాన జనసందోహం తరలి వచ్చింది.

ఇక ఈ వేడుక విజయవాడలో జరగడానికి ప్రధాన కారకులు పెద్ది నిర్మాత వృద్ధి సినిమా అధినేత వెంకట సతీష్ కిలారు. అందుకు కారణం కూడా ఉంది. సతీష్ గారి స్వస్థలం విజయవాడ నే.. విజయవాడ అని అనుకోని ఉన్న పెనమలూరు. తన మొదటి సినిమా పెద్ద ఈవెంట్ తన ఊరిలో జరగాలని అనుకున్నారు. ఎన్నో వ్యయప్రయాసలని ఓర్చుకొని ప్రీ రిలీజ్ ఈవెంట్ ని విజయవాడలో జరుపుతున్నారు.

ఇది కూడా చదవండి: పెద్ది:ఎన్టీఆర్ అరవింద సమేత తర్వాత పెద్దినే.. జగపతిబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird