మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) పుట్టినరోజు సందర్భంగా నిన్న(మే 20) అభిమానులు చేసిన సందడి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా “సీఎం ఎన్టీఆర్” నినాదాలతో ఆన్ లైన్ లోనూ, ఆఫ్ లైన్ లోనూ మోతమోగించారు. దీంతో ఆయన రాజకీయ అరంగేట్రంపై ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ఈ కావల్సిన రీసెంట్ గా ‘తెలుగువన్’కి ఇచ్చిన లో తారక్ పొలిటికల్ ఎంట్రీ ఇంటర్వ్యూపై ప్రముఖ కమెడియన్ రఘు కారుమంచి (అదుర్స్ రఘు) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ రాజకీయాల్లోకి వచ్చి సీఎం అయ్యారని, ఎన్టీఆర్ కూడా ఇప్పుడు పాలిటిక్స్ లోకి రావాలని కోరుకోవడం కరెక్ట్ కాదని ఆయన అభిప్రాయపడ్డారు. వేరొకరిని చూసి రాజకీయాల్లోకి వస్తే అది ‘పులిని చూసి నక్క వాతలు పెట్టట్లే’ అవుతుందని రఘు ఉన్నట్లు. (రఘు కారుమంచి ఇంటర్వ్యూ)
తెలుగువన్ ఇంటర్వ్యూలో రఘు మాట్లాడుతూ.. “పతి విజయ్ దాదాపు 35 ఏళ్ల సినీ ప్రస్థానంలో 69 సినిమాలు పూర్తి చేసిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. కానీ ఎన్టీఆర్ కేవలం 20 ఏళ్ల కెరీర్‌లో 30 సినిమాలు మాత్రమే చేశారు. ప్రస్తుతం తారక్ కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం అనవసరం కానీ, ఎవరో వచ్చారని ఎన్టీఆర్ ను రమ్మనడం కరెక్ట్ కాదు.
తారక్ ఎప్పుడు పాలిటిక్స్ లోకి వచ్చినా విజయ్ తర్వాత అంతటి చరిత్ర సృష్టించేది ఆయనేనని రఘు స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతానికైతే ఆయన్ను ప్రశాంతంగా సినిమాలు చేసుకోనివ్వాలని.
ఎన్టీఆర్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ రఘు ఎమోషనల్ అయ్యారు. ‘ఆది సినిమా సమయం నుంచే తారక్‌తో తనకు బలమైన బంధం ఉందని, అన్న కోసం ప్రాణాలైనా ఇస్తానని రఘు అన్నారు. రఘు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
మరిన్ని ఆసక్తికర ఇంటర్వ్యూల కోసం తెలుగువన్ (TeluguOne) యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి.
.webp)