Home సినిమా జన నాయకన్ రిలీజ్ డేట్ వచ్చేసిందా.. పైగా కట్స్ లేకుండానే రాబోతోందా! – Andhra Waves

జన నాయకన్ రిలీజ్ డేట్ వచ్చేసిందా.. పైగా కట్స్ లేకుండానే రాబోతోందా! – Andhra Waves

by
0 comments
జన నాయకన్ రిలీజ్ డేట్ వచ్చేసిందా.. పైగా కట్స్ లేకుండానే రాబోతోందా!


‘అప్పడి పోడు పోడు… అసతి పోడు పోడు కన్నాలే’ అనే తన మాస్ సాంగ్ తరహాలోనే ఇళయ దళపతి విజయ్(విజయ్)తమిళనాడు ఎలక్షన్స్ లో మెజారిటీ సీట్స్ తో దూసుకుపోతున్నాడు. సిఎం అయ్యే ఛాన్స్ కూడా ఉండటంతో విజయ్ అభిమానుల ఆనందానికైతే అవధులు లేవు. తమిళనాడులో బాణా సంచాలతో మోత మోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో జన నాయకన్ మూవీకి సంబంధించిన తాజా న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.

జన నాయకన్ రిలీజ్ కి సెన్సార్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో పొంగల్ కానుకగా రిలీజ్ కావాల్సి ఉండగా వాయిదా పడిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం గాని అధికారాన్ని గుప్పిట్లో ఉంచుకునే కింగ్ మేకర్ గా నిలబడటం ఖాయమని తెలుస్తుంది. ఈ వారం రోజుల్లోనే జన నాయకన్ థియేటర్స్ లోకి రాబోతుందనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కొసమెరుపు ఏంటంటే ఎలాంటి సెన్సార్ కట్స్ లేకుండానే రిలీజ్ కాబోతుందనే న్యూస్ కూడా స్ప్రెడ్ అవుతుంది. అధికారం అనేది గాడ్ కంటే పవర్ ఫుల్ అనే విషయం తెలిసిందే.

ఇది కూడా చదవండి: పెద్ది vs జైలర్ 2: వామ్మో మరి అంత రేటా.. వర్క్ అవుట్ అవుతుందా!

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird