Home Latest News టీటీడీ ఈవో సింఘాల్‌పై బదిలీ వేటు | టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్| TTD| శ్రీవారి లడ్డు| సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ రవిచంద్ర| సిట్ అధికారులు| సీఎం చంద్రబాబు| నారాలోకేష్| టీడీపీ| టీటీడీ చైర్మన్ బ్ర నాయుడు| తిరుమల| వైఎస్ జగన్ – Andhra Waves

టీటీడీ ఈవో సింఘాల్‌పై బదిలీ వేటు | టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్| TTD| శ్రీవారి లడ్డు| సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ రవిచంద్ర| సిట్ అధికారులు| సీఎం చంద్రబాబు| నారాలోకేష్| టీడీపీ| టీటీడీ చైర్మన్ బ్ర నాయుడు| తిరుమల| వైఎస్ జగన్ – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌పై ఏపీ ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఆయన స్థానంలో ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ రవిచంద్రకు టీటీడీ ఈవోగా ఫుల్ అడిషనల్ ఛార్జ్ అప్పగిస్తూ కూటమి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఉపయోగించే నెయ్యిలో రసాయనాల మిశ్రమం కలవడంపై సీబీఐ సిట్ అధికారులు లేఖ రాశారు.

ఆనాడు టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాలను అనిల్ కుమార్ సింఘాల్ గుడ్డిగా అమలు చేసినట్లు లేఖలో సిట్ అధికారులు పేర్కొన్నారు. అప్పుడు, ఇప్పుడు టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్, ఆయన తర్వాత వచ్చిన ధర్మారెడ్డి, ఆర్థిక సలహాదారుడు బాలాజీలు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సిట్ అధికారులు లేఖల్లో పేర్కొన్నారు. ఈ విధంగానే వీరిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిట్ అధికారులు లేఖ రాశారు. ఈ సిట్ లేఖను ప్రభుత్వం అధ్యయనం చేసి వెంటనే అనిల్ కుమార్ సింఘాల్‌పై బదిలీ వేటు వేసింది.

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird