Home Latest News న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు ప్రకటన | వన్డే సిరీస్| న్యూజిలాండ్| శ్రేయాస్ అయ్యర్| పేసర్ మహ్మద్ షమీ| శుభమాన్ గిల్| రోహిత్ శర్మ| విరాట్ కోహ్లీ| BCCI – Andhra Waves

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు ప్రకటన | వన్డే సిరీస్| న్యూజిలాండ్| శ్రేయాస్ అయ్యర్| పేసర్ మహ్మద్ షమీ| శుభమాన్ గిల్| రోహిత్ శర్మ| విరాట్ కోహ్లీ| BCCI – Andhra Waves

by andhra andhrawave
0 comments
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు ప్రకటన | వన్డే సిరీస్| న్యూజిలాండ్| శ్రేయాస్ అయ్యర్| పేసర్ మహ్మద్ షమీ| శుభమాన్ గిల్| రోహిత్ శర్మ| విరాట్ కోహ్లీ| BCCI


పోస్ట్ చేయబడింది జనవరి 3, 2026 4:09PM


జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరగనున్న వన్డే సిరీస్‌కు బీసీసీఐ టిమీండియా జట్టును ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ తిరిగి జట్టులోకి రాగా పేసర్ మహమ్మద్ షమీకి మాత్రం మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. టీ20 వరల్డ్ కప్‌కు బీసీసీఐ జట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వన్డే సిరీస్‌ ఎట్టకేలకు శనివారం బీసీసీఐ న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు సంబంధించి భారత జట్టును ప్రకటించింది.

అక్టోబర్ ఆస్ట్రేలియాలో జరిగిన వన్డే సిరీస్‌లో శ్రేయస్‌కు తీవ్రమైన గాయమైంది. దీని తర్వాత జరిగిన మ్యాచ్‌లకు అయ్యర్ దూరమయ్యాడు. డిసెంబర్ 25న (CoE)లో చేరిన శ్రేయస్.. స్ట్రెంత్‌ అండ్ కండీషనింగ్‌లో పురోగతి సాధించాడు. బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో నాలుగు సెషన్లపాటు కఠినమైన సాధన పూర్తి చేశాడు. మ్యాచ్ సిమ్యులేషన్ సెషన్స్‌లోనూ పాల్గొన్నారు. దీంతో జట్టులో చోటు దక్కించుకున్నాడు.

భారత తుది జట్టు ఇదే..

శుభ్‌మన్ గి(కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, జడేజా, సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird