Home Latest News ఎన్ని జన్మలు ఎత్తిన తమిళనాడులో బీజేపీ అధికారంలోకి రాదు : స్టాలిన్ | సీఎం ఎంకే స్టాలిన్| బీజేపీ| అమిత్ షా| DMK| PM MODI| అన్నామలై – Andhra Waves

ఎన్ని జన్మలు ఎత్తిన తమిళనాడులో బీజేపీ అధికారంలోకి రాదు : స్టాలిన్ | సీఎం ఎంకే స్టాలిన్| బీజేపీ| అమిత్ షా| DMK| PM MODI| అన్నామలై – Andhra Waves

by andhra andhrawave
0 comments
ఎన్ని జన్మలు ఎత్తిన తమిళనాడులో బీజేపీ అధికారంలోకి రాదు : స్టాలిన్ | సీఎం ఎంకే స్టాలిన్| బీజేపీ| అమిత్ షా| DMK| PM MODI| అన్నామలై


డిసెంబర్ 15, 2025 2:18PMన పోస్ట్ చేయబడింది


తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో భారతీయ జనత పార్టీ ఎన్ని జన్మలు ఎత్తినా అధికారంలోకి రాదంటూ ఘూటు వ్యాఖ్యలు చేశారు. అనుకోగానే బీజేపీ అధికారంలోకి రావడానికి “ఇది బీహార్ కాదని.. తమిళనాడు అని స్టాలిన్ అన్నారు. బీజేపీ నాయకుల ఆటలు ఇక్కడ సాగవు అని తీవ్ర విమర్శలు చేశారు.

కేవలం కేంద్ర మంత్రి అమిత్ షా మాత్రమే కాదు, బీజేపీ నాయకులు అందరూ వచ్చినా కూడా తమిళనాడులో గెలవలేరని స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడు ప్రజల మనస్తత్వాన్ని వివరిస్తూ, “ప్రేమతో వస్తే తమిళ ప్రజలు స్వాగతిస్తారు. కానీ అహంకారంతో వస్తే తన్ని తరిమేస్తారు” అని స్టాలిన్ హెచ్చరిక. ఈ కామెంట్స్ రానున్న శాసన సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, డీఎంకే మధ్య రాజకీయ ఉద్రిక్తతలను అవకాశం ఉంది



You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird