పోస్ట్ చేయబడింది జనవరి 19, 2026 4:54PM భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నితిన్ నబిన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుత అధ్యక్షుడు నడ్డా స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. బీజేపీ జాతీయ …
Latest News