– ఎన్టీఆర్, చంద్రబాబుల ఆశయ సాధనే మన మార్గం
– పార్టీ కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించి టీడీపీ బలోపేతానికి కృషి చేయండి
“కాఫీ కబుర్లు” కార్యక్రమంలో టీడీపీ క్లాస్టర్ ఇన్‌చార్జిలకు మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం
పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, పార్టీ సిద్ధాంతాలే నాయకత్వానికి బలం అని విద్య, ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ ఉన్నాయి. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర పార్టీస్టర్ ఇన్‌చార్జుల శిక్షణ తరగతుల్లో భాగంగా “కాఫీ కబుర్లు” కార్యక్రమంలో మంత్రి ఉంటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… తెలుగుజాతి విశ్వఖ్యాతి అంటే గుర్తుకు వచ్చేది అన్న ఎన్టీఆర్. తెలుగు జాతి శక్తి ఏంటో ప్రపంచానికి చూపించిన వ్యక్తి చంద్రబాబు. వీరిద్దరూ బలమైన సిద్ధాంతాలతోనే విజయం సాధించారని, వారిని ఆదర్శంగా నేతలకు మంత్రి సూచించారు.
సిద్ధాంతాలే నాయకత్వానికి బలం
“ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మాత్రమే కాకుండా, వాటిలో ఉన్న పార్టీ సిద్ధాంతాలను కూడా ప్రజలకు వివరించడం అత్యంత కీలకం. కార్యకర్తల మధ్య ఐక్యత, క్రమశిక్షణ ఉంటేనే పార్టీ మరింత బలపడుతుంది. సిద్ధాంతాలపై ప్రజల్లో విశ్వాసం పెంచుకుంటేనే దీర్ఘకాలిక రాజకీయ విజయాలు సాధ్యమవుతాయి. సిద్ధాంతపరంగా ఎదిగిన నాయకత్వమే పార్టీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది” అని మంత్రి చెప్పారు.
ఆరు ముఖ్య సిద్ధాంతాలు గ్రామస్థాయికి తీసుకెళ్లాలి
“ఎన్ని పనులున్నా సీఎం , నేను ప్రతి వారం ఏదో ఒక రోజు పార్టీని గడుపుతూ ప్రజా సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాను. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త ప్రత్యేక సమయం కేటాయించాలి.
పార్టీతో కార్యకర్తలను అనుసంధానం చేసేది మై టీడీపీ యాప్
“ప్రతి బూత్, క్లాస్టర్ స్థాయిలో పార్టీని గుర్తించడం, అత్యవస ప్రభుత్వరంగం. రాజకీయాల్లో కొత్త స్థాయిని ప్రోత్సహిస్తూ, సిద్ధాంతపరంగా శిక్షణ పొందిన నాయకత్వాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది. కష్టపడిన వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుంది” అని హామీ ఇచ్చారు.
రెడ్ బుక్ స’మాజ బాగు కోసం..రాజారెడ్డి రాజ్యాంగంతోఈ విధ్వంసం
“గతంలో దేవాలయంలాంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం, చంద్రబాబు ఇంటిపై, నాయకులపై వైసీపీ నాయకులు దాడులు చేశారు. కార్యకర్తలను హింసించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై దమనకాండకు పాల్ప డ్డారు. అమర్‌నాథ్ గౌడ్, అబ్దుల్ సలాం, తోట చంద్రయ్యల చిన్నారిని వెంటాడి మరీ చంపారు. డా.సుధాకర్‌ప్రసాద్, తిప్ప అధికారంలో ఉన్నపుడు విధ్వంసం-దాదులు-అవినీతితో చెలరేగిపోయిన జగన్..అధికారం పోయాక కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు బుక్ సమాజం బాగు కోసం అయితే, రాజారెడ్డి రాజ్యాంగంతో జగన్ సమాజాన్ని నాశనం చేయాలనుకున్నాడు కానీ మావిగన్ అంటూ కలవరిస్తున్నాడు జగన్
నేతల మధ్య సఖ్యత ముఖ్యం
“రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కాబట్టే అమరావతికి చట్టబద్ధత వచ్చింది, విశాఖ ఉక్కు పరిరక్షణ జరిగింది, రాష్ట్రానికి ప్రత్యేక నిధుల సాధన వంటి విజయాలు సాధ్యమవుతున్నాయి. పొత్తు ధర్మాన్ని పాటిస్తూ కూటమి సభ్యులతో కలిసి పనిచేయాలి. కుటుంబం ఐక్యంగా ఉంటేనే ప్రభుత్వం స్థిరంగా ఉంటుంది. పేర్కొన్నారు.
