Home Latest News మార్షల్స్ వర్సెస్ బీఆర్ఎస్ సభ్యులు.. శాసనమండలి వద్ద తోపులాట | శాసనమండలి వద్ద ఉద్రిక్త పరిస్థితి | గొడవ | మధ్య | మార్షల్స్ | brs | సభ్యులు | నిరసన – Andhra Waves

మార్షల్స్ వర్సెస్ బీఆర్ఎస్ సభ్యులు.. శాసనమండలి వద్ద తోపులాట | శాసనమండలి వద్ద ఉద్రిక్త పరిస్థితి | గొడవ | మధ్య | మార్షల్స్ | brs | సభ్యులు | నిరసన – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


తెలంగాణ శాసనమండలి శాసనమండలి భవనంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. మంత్రి పొంగులేటి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించడంతో ఉద్రిక్తత ఏర్పాటు. మంత్రి పొంగులేటి రాజీనామా చేయాలి, అక్రమాలకు బాధ్యత వహించాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ ప్లకార్డులను ప్రదర్శించారు.

సభ్యుల ప్లకార్డులతో నిరసన తెలపడాన్ని మార్షల్స్ అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం మార్షల్స్‌ను అడ్డం పెట్టుకుంటోందని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పొంగులేటి కుటుంబానికి చెందిన ‘రాఘవ కన్‌స్ట్రక్షన్స్’ శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడలో ప్రభుత్వ అనుమతులు లేకుండా భారీ స్టోన్ క్రషర్‌ను నడుపుతున్నట్లు బీఆర్‌ఎస్ నేతలు కొన్ని రోజులుగా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ సభ్యులు శాసనమండలి వద్ద మంత్రి పొంగులేటి రాజీనామాను డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు.

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird