Home Latest News ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో A2 వాసుదేవ రెడ్డి అరెస్ట్ | AP లిక్కర్ స్కామ్ కేసు| వాసుదేవ రెడ్డి| విజయవాడ ఏసీబీ కోర్టు| AP బేవరేజెస్ కార్పొరేషన్| సిట్ అధికారులు| సీఎం చంద్రబాబు| నారాలోకేష్| వైఎస్ జగన్ – Andhra Waves

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో A2 వాసుదేవ రెడ్డి అరెస్ట్ | AP లిక్కర్ స్కామ్ కేసు| వాసుదేవ రెడ్డి| విజయవాడ ఏసీబీ కోర్టు| AP బేవరేజెస్ కార్పొరేషన్| సిట్ అధికారులు| సీఎం చంద్రబాబు| నారాలోకేష్| వైఎస్ జగన్ – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో A2గా ఉన్న వాసుదేవ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ను విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. వైసీపీ హయాంలో ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా వాసుదేవరెడ్డి పని చేశారు. గతంలో వాసుదేవ రెడ్డి దాఖలు చేసిన ముందుస్తు బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఆయన కొన్ని లిక్కర్ కంపెనీలకు లబ్ధి చేకూర్చారని ఆరోపణలు ఉన్నాయి.

ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ.. సిండికెట్లకు మేలు చేస్తూ వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినట్లు సిట్ అధికారుల విచారణలో తేలింది. ఈ కేసులో కీలక వ్యక్తుల పేర్లు బయటపెట్టేందుకు వాసుదేవరెడ్డి ‘అప్రూవర్’ మారే ఛాన్స్ ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఆయన అప్రూవర్‌గా మారితే.. ఈ స్కామ్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరనేది బయటకు వచ్చే అవకాశం ఉంది.

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird