ఏపీలో ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అందుకు సంబంధించిన కీలక విషయాలను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. మార్చి 9వ తేదీ నాటికి అన్ని గ్రామ పంచాయతీల ఓటర్ల జాబితాను సిద్ధం చేయాల్సి ఉంది.
ఏప్రిల్‌లో సర్పంచుల పదవీకాలం ముగుస్తున్నందున, వెంటనే ఎన్నికల ప్రక్రియ జరిపేందుకు కసరత్తు ప్రారంభమైంది. 2026 జనవరి1ని కటాఫ్‌గా తీసుకుని అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగా వార్డుల వారిగా ఫొటో ఓటర్ కార్డుల జాబితాను సిద్దం చేయాల్సిన అధికారులను స్వాధీనం చేసుకున్నారు. అన్ని జిల్లాల పంచాయితీల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
