Home Latest News నామినేషన్ల ఉపసంహరణకు ముగిసిన గడువు | మున్సిపల్ ఎన్నికలు| నామినేషన్ల ఉపసంహరణ| రీపోలింగ్| స్వతంత్ర అభ్యర్థులు| సీఎం రేవంత్ రెడ్డి| కాంగ్రెస్ పార్టీ| BRS| BJP| కేసీఆర్ – Andhra Waves

నామినేషన్ల ఉపసంహరణకు ముగిసిన గడువు | మున్సిపల్ ఎన్నికలు| నామినేషన్ల ఉపసంహరణ| రీపోలింగ్| స్వతంత్ర అభ్యర్థులు| సీఎం రేవంత్ రెడ్డి| కాంగ్రెస్ పార్టీ| BRS| BJP| కేసీఆర్ – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


మున్సిపల్ ఎన్నికల్లో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్లు ఉపసంహరణకు మంగళవారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది. ఈ రాత్రి లేదా లేదా ఉదయానికి పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను ఎన్నికల కమిషన్ ప్రకటించనుంది. ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎన్నికల చిహ్నాలు పొందిన వెంటే ప్రచారం ప్రారంభించనున్నారు. ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ఈసీ అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఫిబ్రవరి 11వ తేదీన ఒకే విడతలో పోలింగ్ జరగనుంది.

బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఎక్కడైనా రీపోలింగ్ నిర్వహించాల్సివస్తే ఫిబ్రవరి 12న నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 13న ఫలితాలు ప్రకటించనున్నారు. ఫిబ్రవరి 16న 116 మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్ ఎన్నిక, 7 కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉండనుంది. ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird