Home Latest News కర్రెగుట్టలపై ఎగిరిన జాతీయ జెండా | కర్రెగుట్టలో గణతంత్ర దినోత్సవ వేడుకలు| వెంకటాపురం మండలం| పామునూరు గ్రామం| CRPF 39వ బెటాలియన్| గణతంత్ర దినోత్సవం| కమాండెంట్ ప్రశాంత్ కుమార్ శ్రీవాస్తవ| సీఎం రేవంత్ రెడ్డి| డీజీపీ బి. శివధర్ రెడ్డి| సీపీ సజ్జనార్| తెలంగాణ పోలీసులు – Andhra Waves

కర్రెగుట్టలపై ఎగిరిన జాతీయ జెండా | కర్రెగుట్టలో గణతంత్ర దినోత్సవ వేడుకలు| వెంకటాపురం మండలం| పామునూరు గ్రామం| CRPF 39వ బెటాలియన్| గణతంత్ర దినోత్సవం| కమాండెంట్ ప్రశాంత్ కుమార్ శ్రీవాస్తవ| సీఎం రేవంత్ రెడ్డి| డీజీపీ బి. శివధర్ రెడ్డి| సీపీ సజ్జనార్| తెలంగాణ పోలీసులు – Andhra Waves

by andhra andhrawave
0 comments
కర్రెగుట్టలపై ఎగిరిన జాతీయ జెండా | కర్రెగుట్టలో గణతంత్ర దినోత్సవ వేడుకలు| వెంకటాపురం మండలం| పామునూరు గ్రామం| CRPF 39వ బెటాలియన్| గణతంత్ర దినోత్సవం| కమాండెంట్ ప్రశాంత్ కుమార్ శ్రీవాస్తవ| సీఎం రేవంత్ రెడ్డి| డీజీపీ బి. శివధర్ రెడ్డి| సీపీ సజ్జనార్| తెలంగాణ పోలీసులు


పోస్ట్ చేయబడింది జనవరి 26, 2026 6:39PM


మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన వెంకటాపురం మండల పరిధిలోని పామునూరు గ్రామ సమీపంలోని కర్రెగుట్టపై గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఆర్పీఎఫ్ 39వ బెటాలియన్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా పామునూరు గ్రామస్తులకు దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ కమాండెంట్ ప్రశాంత్ కుమార్ శ్రీవాస్తవ్, సెకండ్ కమాండెంట్ పంచమ్ లాల్, ఏఎస్‌ఎంఓ డాక్టర్ తారకేశ్వరి, అసిస్టెంట్ కమాండెంట్లు అనీష్, శ్రీనివాస్, డీఎస్పీ ప్రసిద్ధులు, సీఆర్పీఎఫ్ సిబ్బంది ఉన్నారు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird