Home Latest News దిల్‌సుఖ్‌నగర్‌లో నిరుద్యోగుల ఆందోళన | ఉద్యోగ క్యాలెండర్| దిల్ సుఖ్ నగర్| నిరుద్యోగ | నిరసన| సీఎం రేవంత్ రెడ్డి| డీజీపీ శివధర్ రెడ్డి| హైదరాబాద్ పోలీసులు| సీపీ సజ్జనార్| డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క – Andhra Waves

దిల్‌సుఖ్‌నగర్‌లో నిరుద్యోగుల ఆందోళన | ఉద్యోగ క్యాలెండర్| దిల్ సుఖ్ నగర్| నిరుద్యోగ | నిరసన| సీఎం రేవంత్ రెడ్డి| డీజీపీ శివధర్ రెడ్డి| హైదరాబాద్ పోలీసులు| సీపీ సజ్జనార్| డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క – Andhra Waves

by andhra andhrawave
0 comments
దిల్‌సుఖ్‌నగర్‌లో నిరుద్యోగుల ఆందోళన | ఉద్యోగ క్యాలెండర్| దిల్ సుఖ్ నగర్| నిరుద్యోగ | నిరసన| సీఎం రేవంత్ రెడ్డి| డీజీపీ శివధర్ రెడ్డి| హైదరాబాద్ పోలీసులు| సీపీ సజ్జనార్| డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క


పోస్ట్ చేయబడింది జనవరి 7, 2026 7:33PM


జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు దిల్‌సుఖ్‌నగర్‌లో రోడ్డెక్కారు. ప్రభుత్వం వెంటనే షెడ్యూల్ ప్రకటించి, యువతకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లి రోడ్డు మీద బైఠాయించారు. భారీ సంఖ్యలో నిరుద్యోగులు రోడ్లపైకి రావడంతో ఒక్కసారిగా అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారింది.

ప్రభుత్వ ఉద్యోగాల కోసం వారికి ప్రభుత్వం వెంటనే స్పష్టమైన షెడ్యూల్ ప్రకటించాలని వారు నినాదాలతో హోరెత్తించారు.వెంటనే అప్రమత్తమైన పోలీసులు, వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. ఆందోళనకారులను బలవంతంగా వాహనాల్లో ఎక్కించి స్థానిక పోలీస్ స్టేషన్‌కు. పోలీసుల ముందస్తు మోహరింపు, అరెస్టుల పర్వంతో దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతం మొత్తం కాసేపు హైడ్రామా నడిచింది.



You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird