Home Latest News అమరావతిలో “ఆవకాయ్” ఉత్సవాలు : మంత్రి కందుల | అమరావతి ఆవకాయ వేడుకలు| అమరావతి| మంత్రి కందుల దుర్గేష్| టాలీవుడ్| నంది అవార్డులు| నంది నాటకోత్సవం| ఉగాది అవార్డులు| సీఎం చంద్రబాబు| నారాలోకేష్| టీడీపీ| జనసేన పార్టీ – Andhra Waves

అమరావతిలో “ఆవకాయ్” ఉత్సవాలు : మంత్రి కందుల | అమరావతి ఆవకాయ వేడుకలు| అమరావతి| మంత్రి కందుల దుర్గేష్| టాలీవుడ్| నంది అవార్డులు| నంది నాటకోత్సవం| ఉగాది అవార్డులు| సీఎం చంద్రబాబు| నారాలోకేష్| టీడీపీ| జనసేన పార్టీ – Andhra Waves

by andhra andhrawave
0 comments
అమరావతిలో "ఆవకాయ్" ఉత్సవాలు : మంత్రి కందుల | అమరావతి ఆవకాయ వేడుకలు| అమరావతి| మంత్రి కందుల దుర్గేష్| టాలీవుడ్| నంది అవార్డులు| నంది నాటకోత్సవం| ఉగాది అవార్డులు| సీఎం చంద్రబాబు| నారాలోకేష్| టీడీపీ| జనసేన పార్టీ


డిసెంబర్ 22, 2025 3:27PMన పోస్ట్ చేయబడింది


అమరావతిలో జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ్ ఉత్సవాలు నిర్వహించి మంత్రి కందుల దుర్గేశ్‌ ప్రకటన. ఈ వేడుకల్లో తెలుగు సినిమా సాహిత్యం, కవిత్వం, సంగీతం, నృత్యం వంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. పున్నమి ఘాట్, ద్వీపంలో ఈ ఉత్సవ ఏర్పాట్లు చేయనున్నట్టు తెలిపారు. ఇంకా వచ్చే ఉగాది నంది అవార్డులు, నంది నాటకోత్సవాలను నిర్వహించాలని ఆలోచిస్తున్నట్టు మంత్రి తెలిపారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, ఏపీలో షూటింగ్‌ చేసుకునే సినిమాలకు మరింత ప్రోత్సాహం అందజేస్తున్నామని తెలిపారు.

అలాగే ఉగాది నాటికి నంది అవార్డులు, నంది నాటకోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని, దీనికి సీఎం చంద్రబాబు కూడా సానుకూలంగా ఉన్నారని మంత్రి కందుల దుర్గేష్‌ తెలిపారు. టాలీవుడ్ సమస్యలపై త్వరలో ప్రభుత్వం నిర్వహించనున్న మూవీ టికెట్ రేట్లు, ఏపీలో షూటింగ్ చేసే సినిమాలు, హై బడ్జెట్ చిత్రాల టికెట్ ధరలపై చర్చించనున్నారు. అధికారుల సమావేశం అనంతరం సినీ ప్రముఖులతో ప్రత్యేక సమావేశం నిర్వహించామని, దానికి సంబంధించిన తేదీలను త్వరలో వెల్లడిస్తామని మంత్రి తెలిపారు.



You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird