Home Latest News మాచర్లలో జంట హత్యల కలకలం | మాచర్లలో జంట హత్య| సోదరులు| కుటుంబం – Andhra Waves

మాచర్లలో జంట హత్యల కలకలం | మాచర్లలో జంట హత్య| సోదరులు| కుటుంబం – Andhra Waves

by andhra andhrawave
0 comments
మాచర్లలో జంట హత్యల కలకలం | మాచర్లలో జంట హత్య| సోదరులు| కుటుంబం


డిసెంబర్ 22, 2025 10:28AMన పోస్ట్ చేయబడింది


పల్నాడు జిల్లాలో జంట హత్యలు కలకలం సృష్టించాయి. మాచర్ల నియోజకవర్గం అడిగొప్పలలో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులైన ఇద్దరు అన్నదమ్ములు దారుణ హత్యకు గురయ్యారు. అన్నదమ్ములైన హనుమంతు, శ్రీరాంమూర్తిలపై గుర్తు తెలియని దుండగులు ఆదివారం రాత్రి వేటకొడవళ్లతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు.

గ్రామంలోని బొడ్రాయి దగ్గర హనుమంతుడిని హత్య చేయగా, అదే గ్రామంలో నీలంపాటి అమ్మవారి గుడి వాటర్ ప్లాంట్ వద్ద శ్రీరామమూర్తిని హత్య చేశారు. కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird