Home Latest News శిశువుల విక్రయ ముఠా అరెస్టు | పిల్లల అక్రమ రవాణా ముఠా అరెస్ట్| విజయవాడ| ఆరుగురు మహిళలు| 7 పురుషులు| ఐదు| శిశువులు – Andhra Waves

శిశువుల విక్రయ ముఠా అరెస్టు | పిల్లల అక్రమ రవాణా ముఠా అరెస్ట్| విజయవాడ| ఆరుగురు మహిళలు| 7 పురుషులు| ఐదు| శిశువులు – Andhra Waves

by andhra andhrawave
0 comments
శిశువుల విక్రయ ముఠా అరెస్టు | పిల్లల అక్రమ రవాణా ముఠా అరెస్ట్| విజయవాడ| ఆరుగురు మహిళలు| 7 పురుషులు| ఐదు| శిశువులు


డిసెంబర్ 18, 2025 1:55PMన పోస్ట్ చేయబడింది


ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పసిపిల్లలను బెజవాడలో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి నెలల వయస్సు గల చిన్నారులను ఈ ముఠా విజయవాడ కేంద్రంగా విక్రయిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఈ ముఠా ఒక్కో శిశువునూ మూడున్నర నుంచి ఐదు లక్షల రూపాయలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ముఠాకు చెందిన ఆరుగురు మహిళలు, ఏడుగురు పురుషులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా నుంచి స్వాధీనం చేసుకున్న ఐదుగురు శిశువులను ఐసీడీఎస్‌కు తరచి ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird