Home Latest News కన్హా శాంతివనాన్ని సందర్శించిన సీఎం చంద్రబాబు | కన్హ శాంతివనం| హైదరాబాద్| సీఎం చంద్రబాబు| కమలేష్ డి పటేల్ దాజీ| హార్ట్‌ఫుల్‌నెస్ ఆర్గనైజేషన్| యోగా శిక్షణ – Andhra Waves

కన్హా శాంతివనాన్ని సందర్శించిన సీఎం చంద్రబాబు | కన్హ శాంతివనం| హైదరాబాద్| సీఎం చంద్రబాబు| కమలేష్ డి పటేల్ దాజీ| హార్ట్‌ఫుల్‌నెస్ ఆర్గనైజేషన్| యోగా శిక్షణ – Andhra Waves

by andhra andhrawave
0 comments
కన్హా శాంతివనాన్ని సందర్శించిన సీఎం చంద్రబాబు | కన్హ శాంతివనం| హైదరాబాద్| సీఎం చంద్రబాబు| కమలేష్ డి పటేల్ దాజీ| హార్ట్‌ఫుల్‌నెస్ ఆర్గనైజేషన్| యోగా శిక్షణ


డిసెంబర్ 15, 2025 7:15PMన పోస్ట్ చేయబడింది


సీఎం చంద్రబాబు హైదరాబాద్ నగర శివారులలోని ఆధ్యాత్మిక కేంద్రమైన కన్హా శాంతివనం ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కన్హా ధ్యానమందిరం అధ్యక్షులు దాజీతో కలిసి దాదాపు నాలుగు గంటల పాటు ఆశ్రమాన్ని సందర్శించారు. కన్హాశాంతి వనంలో ఆధ్యాత్మిక, పర్యావరణ, విద్య, ఆరోగ్యపరమైన సౌకర్యాల గురించి సీఎంకు దాజీ వివరించారు.

ప్రపంచంలోనే ధ్యాన మందిరం, వెల్‌నెస్ సెంటర్, యోగా సౌకర్యాలు, హార్ట్‌ఫుల్నెస్ ఇంటర్నేషనల్ స్కూల్, పుల్లెల గోపీచంద్ అంతర్జాతీయ శిక్షణా అకాడమీని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పరిశీలించారు. అదే విధంగా చెట్ల సంరక్షణ కేంద్రం, వర్షపు నీటి సంరక్షణ, వ్యవసాయ క్షేత్రాలను కూడా చంద్రబాబు సందర్శించారు. ధ్యాన మందిరం సందర్శన అనంతరం దాని రూపకల్పన, సామర్థ్యం, ​​ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి సీఎం తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దాజీ నివాసానికి వెళ్లిన చంద్రబాబు దేశ విదేశాల్లో ఆశ్రమం ద్వారా అందుతున్న సేవలు, సేవలను గురించి తెలుసుకున్నారు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird