Home Latest News ఒంగోలు మేయర్ శ్రీశిల్ప: కార్పొరేషన్ లో తెలుగుదేశం జయభేరి. డివిజన్లలో వైసీపీ స్కోరు 11.! | ఒంగోలు కార్పొరేషన్‌ను కైవసం చేసుకున్న టీడీపీ | మేయర్ | శ్రీశిల్పి | టీడీపీ గెలుపు | ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ | ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు – Andhra Waves

ఒంగోలు మేయర్ శ్రీశిల్ప: కార్పొరేషన్ లో తెలుగుదేశం జయభేరి. డివిజన్లలో వైసీపీ స్కోరు 11.! | ఒంగోలు కార్పొరేషన్‌ను కైవసం చేసుకున్న టీడీపీ | మేయర్ | శ్రీశిల్పి | టీడీపీ గెలుపు | ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ | ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు – Andhra Waves

by andhra andhrawave
0 comments
TeluguOne Logo


ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ తెలుగుదేశం కూటమి వశమైంది. ఒంగోలు కార్పొరేషన్ ఎన్నికలలో తెలుగుదేశం ఘన విజయం. ఒంగోలు మేయర్ టీడీపీ అభ్యర్థి నల్లమళ్ళ శ్రీశిల్ప కైవసం చేసుకున్నారు. ఆమె తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థిపై 37 వేల ఓట్ల అఖండ మెజారిటీతో విజయం సాధించింది. ఈ విజయంతో తెలుగుదేశం కూటమి శ్రేణులు ఒంగోలులో సంబరాలు చేసుకున్నారు. కౌంటింగ్ లో మొదటి నుంచి నల్లమళ్ళ శ్రీశిల్ప స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచారు.

అదాలా ఉంటే ఒంగోలు కార్పొరేషన్‌లో తెలుగుదేశం 39 స్థానాల్లో గెలుపొందగా, మిత్రపక్షాలు జనసేన 8 డివిజన్లలో, బీజేపీ ఒక డివిజన్‌లో విజయం సాధించాయి. ఇక వైసీపీ కేవలం 11 డివిజన్లకే పరిమితమైంది. ఇతరులు మూడు డివిజన్లలో గెలుపొందారు. కాగా మురసు తుపాను కారణంగా ఒంగోలు కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు ఆలస్యమైంది. తుపాను కారణంగా మంగళవారం (నవంబర్ 3) జరగాల్సిన ఓట్ల లెక్కింపు (నవంబర్ 4) బుధవారం జరిగింది.

[TDP Win Ongole Corporation, Mayor, SriSilpi, TDP Victory,  Ongole Municipal Corporation, AP Local Body Elections, Telugu One]

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird