Home సినిమా వాళ్ళని మాత్రం దాచుకున్నా వదిలిపెట్టను: చిరుత హీరోయిన్ పోస్ట్ వైరల్ – Andhra Waves

వాళ్ళని మాత్రం దాచుకున్నా వదిలిపెట్టను: చిరుత హీరోయిన్ పోస్ట్ వైరల్ – Andhra Waves

by andhra andhrawave
0 comments
tmdb-header-middle-logo


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ చేత ఓసోసి రాకాసి చూస్తుంటే నీకేసి దిల్లంతా తగలడిపోతుందే(చిరుత) అని చిందేయించిన భామ నేహా శర్మ. తాజాగా నేహా శర్మ డీప్‌ఫేక్ బారిన పడింది. దీంతో సోషల్ మీడియా వేదికగా ఆమె మండిపడుతున్నారు.

నా అనుమతి లేనిదే నా ముఖాన్ని, వ్యక్తిత్వాన్ని పోలిన చిత్రాలని ఏఐ (AI) సాయంతో సృష్టించడం చట్టవిరుద్ధం. ఇలాంటి అసాధారణమైన వీడియోలు రూపొందించడం, వాటిని ఇతరులకు షేర్ చేయడం ఆమోదయోగ్యం కాదు. తక్షణమే ఆ కంటెంట్‌ని డిలీట్ చేయండి, ఇది నా నుంచి అధికారిక హెచ్చరిక” అంటూ ఆమె తన పోస్ట్‌లో చాలా గట్టిగా పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: అజయ్ దేవ్‌గణ్ కి షాక్.. ఆ అక్రమ నిర్మాణాలు కూల్చివేత!

సాంకేతికత విపరీతంగా అభివృద్ధి చెందుతున్న ఈ ఆధునిక యుగంలో సైబర్ నేరాలు కొత్త రూపాలు సంతరించుకుంటున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత సినీ ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని సృష్టిస్తున్న ‘డీప్‌ఫేక్’ (డీప్‌ఫేక్) వీడియోలు చిత్ర పరిశ్రమలో తీవ్ర కలకలం రేపుతున్నాయి.

[Neha Sharma Deepfake Warning, Neha Sharma, Deepfake videos, Neha Sharma warning, AI generated content, Cyber crime India, Telugu Cinema News, Telugu Cinema, Tollywood, Tollywood News]

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird