Home Latest News వృద్ధుడి వీడియోపై స్పందించిన సీఎం చంద్రబాబు .. రేపు కలుద్దాం | వృద్ధుల వీడియోపై స్పందించిన సీఎం చంద్రబాబు | సోషల్ మీడియా | సత్యనారాయణ | పశ్చిమగోదావరి జిల్లా | కామధేను వులంక | నారాలోకేష్ | టీడీపీ | సిద్దాంతం | వైరల్ వీడియో | ట్విట్టర్ స్పందన | కామధేనువులంక | AP వార్తలు – Andhra Waves

వృద్ధుడి వీడియోపై స్పందించిన సీఎం చంద్రబాబు .. రేపు కలుద్దాం | వృద్ధుల వీడియోపై స్పందించిన సీఎం చంద్రబాబు | సోషల్ మీడియా | సత్యనారాయణ | పశ్చిమగోదావరి జిల్లా | కామధేను వులంక | నారాలోకేష్ | టీడీపీ | సిద్దాంతం | వైరల్ వీడియో | ట్విట్టర్ స్పందన | కామధేనువులంక | AP వార్తలు – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


తనను చూడాలని ఉందంటూ.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వృద్ధుడి వీడియోపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. వృద్ధుడిని కలుస్తానని మాటిచ్చారు. ఈ మేరకు ఆదివారం తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్టులో.. ‘సత్యనారాయణ గారు.. రేపు సిద్ధాంతంలో కలుద్దాం’ అని రాసుకొచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా , పెనుగొండ మండలం కామధేనువులంకకు చెందిన వృద్ధుడు సత్యనారాయణ ముఖ్యమంత్రి చంద్రబాబును కలవాలనుకుంటున్నారు.

ఆ వృద్ధుడికి ముఖ్యమంత్రి చంద్రబాబు మీద ఎంత అభిమానం ఉందో తెలిపే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో తాను చంద్రబాబుని ఒక్కసారి చూడాలని ఆ వృద్ధుడు ఆకాక్షించారు. ఈ నెల 9వ తేదీన సీఎం చంద్రబాబు పెనుగొండ మండలం సిద్ధాంతం వెళ్లనున్నారు. వృద్దుడి గ్రామం కామథేనువులంక అక్కడికి సమీపంలోనే ఉండటంతో చంద్రబాబును చూడాలన్న ఆయన కోరిక నేరవేరనుంది.

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird