గోల్డెన్ స్పూన్ తో పుట్టాడురా అనుకునే మాట రేంజ్ లోనే విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)ని చూస్తే సినీ గోల్డెన్ స్పూన్ తో పుట్టాడని అనుకోవచ్చు. మరి ప్లాప్స్ లిస్ట్ చాలా వయ్యారంగా వంపులు తిరిగి కనపడుతున్నా పలు క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్న అభిమానులకి మై హునా అనే భరోసా కల్పిస్తున్నాడు. ప్రెజెంట్ తన శ్రీమతి రష్మిక(రష్మిక)తో చేస్తున్న రణబాలి, రౌడీ జనార్ధన(రౌడీ జనార్ధన)శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. సినీ సర్కిల్స్ లో రౌడీ జనార్ధన గురించి ఒక నయా అప్ డేట్ చక్కర్లు కొడుతుంది. అదేంటో చూద్దాం.
ఇది కూడా చదవండి: పెద్ది: పెద్ది స్పెషల్ సాంగ్ లో గోల్డెన్ లెగ్ హీరోయిన్!.. నిజమవ్వాలని ఫ్యాన్స్ ఆశ
రౌడీ జనార్ధనలో ఒక ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉందంట. వీరి ఎపిసోడ్ ఫుల్ విజయ్ దేవరకొండ యాక్షన్ మోడ్ లో కనిపిస్తాడట. ఆ యాక్షన్ సీన్స్ మూవీ మొత్తానికే మెయిన్ హైలైట్ గా నిలుస్తుందని సోషల్ మీడియాలో నయా అప్ డేట్ చక్కర్లు కొడుతుంది. ఈ న్యూస్ చూసిన ఫ్యాన్స్ రౌడీ జనార్దన ఊహల్లోకి వెళ్లిపోయారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు నిర్మాణం రౌడీ జనార్ధనలో విజయ్‌కి జోడీగా కీర్తి సురేశ్ చేస్తుండగా సీనియర్ హీరో రాజశేఖర్(రాజశేఖర్)ముఖ్యమైన క్యారక్టర్లో కనిపించాడు. ఈ సంవత్సరమే ప్రేక్షకుల ముందుకు రానుండగా రవి కిరణ్ కోల(రవికిరణ్ కోల) దర్శకుడు. విజయ్ రీసెంట్ గా హాయ్ నాన్న దర్శకుడు శౌర్యవ్ తో మరో కొత్త మూవీ అనౌన్స్ చేసాడు

