Home సినిమా ఎమోషనల్ తో కన్నీళ్లు పెట్టుకున్న రాజశేఖర్ – Andhra Waves

ఎమోషనల్ తో కన్నీళ్లు పెట్టుకున్న రాజశేఖర్ – Andhra Waves

by
0 comments
tmdb-header-middle-logo


-బైకర్ సక్సెస్ లో రాజశేఖర్ కి వాటా
-ముక్త కంఠంతో చెప్తున్న ఫ్యాన్స్, ప్రేక్షకులు
-రాజశేఖర్ భావోద్వేగం

శర్వానంద్(శర్వానంద్),రాజశేఖర్(రాజశేఖర్)తండ్రి కొడుకులుగా బైకర్(బైకర్)తో సిల్వర్ స్క్రీన్ పై సందడి చేస్తున్నారు. సందడి చెయ్యడమే కాదు ఆ ఇద్దరు తండ్రి కొడుకులుగా మెస్మరైజ్ చేసిన బైకర్ చూసిన ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ముఖ్యంగా రాజశేఖర్ కి మోస్ట్ పవర్ ఫుల్ కమ్ బ్యాక్ మూవీ అనే పేరు వస్తుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌తో కలిసి తన సంతోషాన్ని పంచుకున్నాడు. బలమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రావడం, దానికి అద్భుతమైన స్పందన లభించడంపై ఎంతో ఉద్వేగానికి కూడా లోనయ్యారు. మా తెలుగువన్ లో ఉన్న వ్యక్తి వీడియోలో ఉన్న పూర్తి డీటెయిల్స్ చూద్దాం.

రాజశేఖర్ మాట్లాడుతు నా కెరీర్‌లో బైకర్ ఒక బెస్ట్ కమ్‌బ్యాక్ మూవీ. గత కొద్ది రోజులుగా నాకు వస్తున్న ఫోన్ కాల్స్, మెసేజ్‌లు చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా చేయలేకపోయింది, నా నంబర్ వెతికి పట్టుకుని మరీ ప్రేక్షకుల ప్రశంసలు కురిపించడం గొప్ప అనుభూతిని ఇస్తుంది. ముఖ్యంగా తమిళనాడులో ఉన్న మా అమ్మ బైకర్ చూసి నా పెర్ఫార్మ్ ని ఎంతగానో మెచ్చుకున్నారు , ఆ ప్రేమని చూస్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయని రాజశేఖర్ ఎమోషనల్ అయ్యారు. చిత్ర హీరోయిన్ మాళవిక నాయర్, దర్శకుడు అభిలాష్ రెడ్డి కూడా సినిమాల్లో భార్యాభర్తల మధ్య ఉండే అనుబంధం, సవాళ్లు ఎదురైనప్పుడు ఒకరికొకరు తోడుగా నిలిచే తీరు ప్రేక్షకులకు బాగా కలిసొచ్చింది.

ఇది కూడా చదవండి: Raaka: రాకాకి ఐకి పోలిక ఉందా!… ఏంటి పరిస్థితి

సాధారణంగా సినిమాల్లో భర్త తప్పు చేసినప్పుడు భార్య అరవడం లాంటి సీన్స్ చూస్తుంటాం. కానీ ఈ సినిమాలో అనన్య, విక్కీ పాత్రల మధ్య ఉండే ఆత్మీయత సరికొత్తగా ప్రేక్షకులకు నచ్చింది ఒక ఫ్రెష్ లవ్ స్టోరీగా, ఎమోషనల్ డ్రామా అవ్వడం కూడా ప్లస్ అని చెప్పారు. ప్రస్తుతం బైకర్ రెస్పాన్స్ చూస్తుంటే, శర్వానంద్ ఖాతాలో మరో హిట్ పడటమే కాకుండా, రాజశేఖర్‌కి సెకండ్ ఇన్నింగ్స్‌లో ఒక మైలురాయిగా నిలిచే ఛాన్స్ ఉందని సినీ విశ్లేషకులు. మరి మా తెలుగు వన్ ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే చేసుకోండి. వీడియోలో లింక్ ఉంది.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird