Home Latest News పసికూనపై ఆస్ట్రేలియా పరాజయం | T20 వరల్డ్ కప్| ఆస్ట్రేలియా| జింబాబ్వే| మార్కస్ స్టోయినిస్| గ్లెన్ మాక్స్‌వెల్| ప్రేమదాస స్టేడియం| ICCI – Andhra Waves

పసికూనపై ఆస్ట్రేలియా పరాజయం | T20 వరల్డ్ కప్| ఆస్ట్రేలియా| జింబాబ్వే| మార్కస్ స్టోయినిస్| గ్లెన్ మాక్స్‌వెల్| ప్రేమదాస స్టేడియం| ICCI – Andhra Waves

by andhra andhrawave
0 comments
పసికూనపై ఆస్ట్రేలియా పరాజయం | T20 వరల్డ్ కప్| ఆస్ట్రేలియా| జింబాబ్వే| మార్కస్ స్టోయినిస్| గ్లెన్ మాక్స్‌వెల్| ప్రేమదాస స్టేడియం| ICCI


టీ20 ప్రపంచ కప్‌లో సంచలనం నమోదైంది. ఆస్ట్రేలియాపై జింబాబ్వే 23 పరుగుల తేడాతో ఘన విజయం. ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆసీస్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయింది 169 పరుగులు చేసింది.

బెన్నెట్(64) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. మారుమణి(35), ర్యాన్(35), సికందర్ రాజా(25*) రాణించారు. ఆసీస్ బౌలర్లలో గ్రీన్, స్టాయినీస్ చెరొక వికెట్ పడగొట్టారు.ఈ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా చేరుకోవడంలో విఫలమైంది. కేవలం 19. 3 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్ అయింది. 2007లో జరిగిన మ్యాచ్‌లో కంగారూలపై జింబాబ్వే విజయం సాధించింది. 19 ఏళ్ల తర్వాత సేమ్ సీన్ రిపీటైంది.

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird