Home Latest News ఏపీలో ప్రజలను హడలెత్తిస్తున్నా అడవి జంతువులు | అడవి జంతువులు| ఆంధ్ర ప్రదేశ్| ఏనుగులు| అటవీ శాఖ| వెలుగోడు రిజర్వాయర్| నంద్యాల జిల్లా| అటవీ అధికారులు| తూర్పుగోదావరి జిల్లా| సీఎం చంద్రబాబు| నారాలోకేష్ – Andhra Waves

ఏపీలో ప్రజలను హడలెత్తిస్తున్నా అడవి జంతువులు | అడవి జంతువులు| ఆంధ్ర ప్రదేశ్| ఏనుగులు| అటవీ శాఖ| వెలుగోడు రిజర్వాయర్| నంద్యాల జిల్లా| అటవీ అధికారులు| తూర్పుగోదావరి జిల్లా| సీఎం చంద్రబాబు| నారాలోకేష్ – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


ఏపీలో అడవి జంతువులు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. జనావాసాల్లోకి జంతువులు రావడంతో ప్రజలు భయపడుతున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాలో ఏనుగులు హల్ చల్ చేశాయి. తిమ్మసముద్రం-బుడ్డ’మాను చెరువు సమీపంలో ఏనుగులు సంచరిస్తూ క’నిపించాయి. రెండు గజరాజులు కనిపించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అట‌వీశాఖ అధికారులు చార్య‌లు తీసుకోవాల‌ని కోరుతున్నారు. మ‌రోవైపు నంద్యాల జిల్లాలో చిరుత పులి సంచ‌రిస్తోంది.

వెలుగోడు రిజ‌ర్వాయ‌ర్ పంప్ హౌస్ స‌మీపంలో నెమ‌లిని వెంటాడుతుండ‌గా స్థానికులు చిరుత‌ను ఫోటో తీశారు. దీంతో మత్య్సకారులు ఆ వైపు వెళ్లాలంటే భ‌య‌ప‌డిపోతున్నారు. ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లాలో ఏకంగా పెద్దపులి బీభత్సం సృష్టించింది. కూర్మాపురం అనే గ్రామంలోకి పులి రాగా ఓ పాడుబడిన ఇంట్లోకి ప్రవేశించింది.

స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న ఫారెస్ట్ అధికారులు స్పెషల్ టీమ్స్ సహాయంతో మత్తుజెక్షన్ ఇచ్చి దానిని పట్టుకున్నారు. అనంతరం దానిని జూ పార్క్‌కు ఈ విధంగా అడవి జంతువులు గ్రామాల్లోకి, ఇళ్లకు రావడంతో అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird