Home Latest News ఐపీఎల్ 2026 వేలం.. కామెరూన్ గ్రీన్‌కు రూ.25.20 కోట్లు | కామెరాన్ గ్రీన్ IPL 2026| కోల్‌కతా నైట్ రైడర్స్| KKR| IPL వేలం| మిచెల్ స్టార్క్| పృథ్వీ షా| సర్ఫరాజ్ ఖాన్| డెవాన్ కాన్వే| క్రికెట్| RCB| క్వింటన్ డి కాక్| ముంబై ఇండియన్స్| వానిందు హసరంగా| బెన్ డకెట్| డేవిడ్ మిల్లర్| ఢిల్లీ రాజధానులు – Andhra Waves

ఐపీఎల్ 2026 వేలం.. కామెరూన్ గ్రీన్‌కు రూ.25.20 కోట్లు | కామెరాన్ గ్రీన్ IPL 2026| కోల్‌కతా నైట్ రైడర్స్| KKR| IPL వేలం| మిచెల్ స్టార్క్| పృథ్వీ షా| సర్ఫరాజ్ ఖాన్| డెవాన్ కాన్వే| క్రికెట్| RCB| క్వింటన్ డి కాక్| ముంబై ఇండియన్స్| వానిందు హసరంగా| బెన్ డకెట్| డేవిడ్ మిల్లర్| ఢిల్లీ రాజధానులు – Andhra Waves

by andhra andhrawave
0 comments
ఐపీఎల్ 2026 వేలం.. కామెరూన్ గ్రీన్‌కు రూ.25.20 కోట్లు | కామెరాన్ గ్రీన్ IPL 2026| కోల్‌కతా నైట్ రైడర్స్| KKR| IPL వేలం| మిచెల్ స్టార్క్| పృథ్వీ షా| సర్ఫరాజ్ ఖాన్| డెవాన్ కాన్వే| క్రికెట్| RCB| క్వింటన్ డి కాక్| ముంబై ఇండియన్స్| వానిందు హసరంగా| బెన్ డకెట్| డేవిడ్ మిల్లర్| ఢిల్లీ రాజధానులు


డిసెంబర్ 16, 2025 4:59PMన పోస్ట్ చేయబడింది


ఐపీఎల్ 2026 మినీ వేలం సంచలనాలతో మొదలైంది. అందరూ భావించినట్లుగా అస్ట్రేలియా బ్యాటింగ్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ భారీ ధర పలికాడు. కనీస ధర రూ.2 కోట్లు ఉన్న అతడ్ని దక్కించుకోవడం కోసం ముందుగా కోల్కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ పోటీ పడ్డాయ. మధ్యలో సీఎస్కే కూడా రేసులోకి వచ్చింది. చివరకు కోల్‌కతా రూ.25.20 కోట్లకు గ్రీన్‌ను కొనుగోలు చేసింది.

దాంతో ఐపీఎల్‌లో అత్యధిక ధర పలికిన వీదేశీ ప్లేయర్‌గా కామెరూన్ గ్రీన్ రికార్డు సృష్టించింది. అంతకు ముందు 2024లో మిచెల్ స్టార్క్‌ను కేకేఆర్ రూ.24.75 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. ఇప్పుడా రికార్డును గ్రీన్ తిరగరాశాడు. ఓవరాల్‌గా ఐపీఎల్ చరిత్రలో కామెరూన్ గ్రీన్‌ది మూడో అత్యధిక ధర. రిషబ్‌పంత్ (రూ,27 కోట్లు), శ్రేయస్ అయ్యర్ (రూ,26.75 కోట్లు), పంజాబ్ కింగ్స్ తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

ప్రస్తుత వేలంలో సౌతాఫ్రికా బ్యాటర్ మిల్లర్‌ను అతడి కనీస ధర రూ.2 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. భారత్ క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ కోసం కేకేఆర్, ఆర్సీబీ పోటీ పడగా.. రూ.7 కోట్లకు వెంకటేష్‌ను బెంగళూరు సొంతం చేసుకుంది. సౌత్ ఆఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ రూ.కోటికి ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. ఇంటి ప్లేయర్ బెన్ డకెటన్ ఢిల్లి రూ.కోట్లకు దక్కించుకుంది. కివీస్ ప్లేయర్ ఫిన్ అలెన్ను రూ.2 కోట్లకు కేకేఆర్ తీసుకుంది.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird