Home Latest News జైస్వాల్ సెంచరీ… భారత్ ఘన విజయం…సిరీస్ కైవసం | యశస్వి జైస్వాల్|భారత్ vs సౌతాఫ్రికా| IND vs SA| విశాఖపట్నం వన్డే| భారత క్రికెట్ జట్టు| రోహిత్ శర్మ| విరాట్ కోహ్లీ| కుల్దీప్ యాదవ్| క్రికెట్ సిరీస్ విజయం – Andhra Waves

జైస్వాల్ సెంచరీ… భారత్ ఘన విజయం…సిరీస్ కైవసం | యశస్వి జైస్వాల్|భారత్ vs సౌతాఫ్రికా| IND vs SA| విశాఖపట్నం వన్డే| భారత క్రికెట్ జట్టు| రోహిత్ శర్మ| విరాట్ కోహ్లీ| కుల్దీప్ యాదవ్| క్రికెట్ సిరీస్ విజయం – Andhra Waves

by andhra andhrawave
0 comments
జైస్వాల్ సెంచరీ... భారత్ ఘన విజయం...సిరీస్ కైవసం | యశస్వి జైస్వాల్|భారత్ vs సౌతాఫ్రికా| IND vs SA| విశాఖపట్నం వన్డే| భారత క్రికెట్ జట్టు| రోహిత్ శర్మ| విరాట్ కోహ్లీ| కుల్దీప్ యాదవ్| క్రికెట్ సిరీస్ విజయం


డిసెంబర్ 6, 2025 8:09PMన పోస్ట్ చేయబడింది


దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు సఫారీలు 47.5 ఓవర్లలో 270 రన్స్‌కు ఆలౌటయ్యారు. ఈ టార్గెట్‌ను టీమిండియా 39.5 ఓవర్లలోనే ఒకే వికెట్ కోల్పోయింది. యశస్వి జైస్వాల్ (116*; 121 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌) సెంచరీ బాదగా.. రోహిత్ శర్మ (75; 73 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), విరాట్ కోహ్లీ (65*; 45 బంతుల్లో 6తో ఫోర్లు, 3 సిక్స్‌లు) చేశారు. రోహిత్, జైస్వాల్ తొలి వికెట్‌కు 155 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

జైస్వాల్, కోహ్లీ అభేద్యమైన రెండో వికెట్‌కు 84 బంతుల్లో 116 పరుగులు జోడించి భారత్‌కు విజయం అందించారు. దక్షిణ బ్యాటర్లలో ఓపెనర్ క్వింటన్ డికాక్ (106; 89 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) శతకం చేయగా.. తెంబా బావుమా (48; 67 బంతుల్లో 5 ఫోర్లు) రాణించాడు. భారత బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్ 4, ప్రసిద్ధ్‌ కృష్ణ 4, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా చెరో వికెట్ తీశారు.



You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird