డిసెంబర్ 19, 2025 8:07PMన పోస్ట్ చేయబడింది సికింద్రాబాద్ మోండా మార్కెట్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. శ్రీరామ ఎంటర్ప్రైజెస్ షాప్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దట్టమైన పొగ అలముకోవడంతో మార్కెట్ పరిసరాల్లో భారీగా …
Latest News