మెగాస్టార్ నయా సెంటిమెంట్మరో హీరోతో కలిసి సంక్రాంతికి వస్తే హిట్టేనెక్స్ట్ సంక్రాంతికి కూడా సేమ్ సెంటిమెంట్ రీ-ఎంట్రీ తరువాత మెగాస్టార్ చిరంజీవి(చిరంజీవి)కి ఒక కొత్త సెంటిమెంట్ వచ్చి చేరింది. మరో హీరోని తన సినిమాలో భాగం చేసి, సంక్రాంతికి …
మన శంకర వర ప్రసాద్ గారు రిలీజ్ డేట్
-
-
దావోస్లో ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026’ సదస్సుహాజరైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిచిరంజీవికి రేవంత్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానం‘మన శంకర వరప్రసాద్ గారు’ చూశానన్న సీఎం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి మధ్య మంచి అనుబంధం …
-
మెగాస్టార్ చిరంజీవి(చిరంజీవి) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Vara Prasad Garu). అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో నయనతార హీరోయిన్ గా నటించగా, వెంకీ గౌడ …
-
ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఇవే.. తొలి తెలుగు చిత్రమని మేకర్స్ ప్రకటన
-
– బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ – నాలుగు రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్ కి చేరువ– చిరంజీవి కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్ దిశగా పరుగులు సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన …
-
‘మన శంకర వరప్రసాద్ గారు’తో మెగాస్టార్ చిరంజీవి(చిరంజీవి) బాక్సాఫీస్ వేట మొదలైంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్, సంక్రాంతి కానుకగా తాజాగా థియేటర్లలో ఆడుగుపెట్టింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ …
-
మెగా అభిమానులంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మన శంకర వరప్రసాద్ గారు'(మన శంకర వర ప్రసాద్ గారు) మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే …
-
మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా తాజాగా థియేటర్లలో అడుగుపెట్టింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. రివ్యూలు పాజిటివ్ గానే ఉన్నాయి. చిరంజీవి …
-
తారాగణం: చిరంజీవి, వెంకటేష్, నయనతార, కేథరిన్ థ్రెసా, సచిన్ ఖేడేకర్, శరత్ సక్సేనా, హర్షవర్ధన్, అభినవ్ గోమఠం జరిగిందిసంగీతం: భీమ్స్ సిసిరోలియోడీఓపీ: సమీర్ రెడ్డితయారీ: ఏఎస్ ప్రకాష్ ఎడిటర్: తమ్మిరాజురచన, దర్శకత్వం: అనిల్ రావిపూడినిర్మాతలు: సాహు గారపాటి, సుస్మిత …
-
టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ లో అనిల్ రావిపూడి ఒకరు. ఆయన దర్శకత్వంలో ఇప్పటిదాకా ఎనిమిది సినిమాలు రాగా ఒక్క ఫ్లాప్ కూడా ఎదురుకాలేదు. ముఖ్యంగా గత సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో రీజినల్ ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. …