ప్రస్తుతం కోనసీమ ఉన్న స్థితి గురించి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తెలంగాణ నేతల్లో, ప్రజల్లో వ్యతిరేకత కనిపించింది. బాహాటంగానే పవన్కళ్యాణ్ వ్యాఖ్యలపై కొందరు ఉన్నారు. …
Tag: