ప్రముఖ నటుడు అల్లరి నరేష్(Allari Naresh) ఇంట విషాదం చోటు చేసుకుంది. నరేష్ తాతయ్య, దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తండ్రి ఈదర వెంకట్రావు కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో ఈరోజు(మంగళవారం) తెల్లవారుజామున మూడు గంటల సమయంలో …
Tag: