Home సినిమా హెచ్‌పీవీ వ్యాక్సిన్ డ్రైవ్‌కు మద్దతుగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్! – Andhra Waves

హెచ్‌పీవీ వ్యాక్సిన్ డ్రైవ్‌కు మద్దతుగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్! – Andhra Waves

by
0 comments
tmdb-header-middle-logo


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(అల్లు అర్జున్) ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) హెచ్‌పీవీ వ్యాక్సిన్ డ్రైవ్‌కు మద్ధతుగా నిలిచేందుకు ముందుకొచ్చింది. AAFA ఈ ఏడాది మొత్తం ప్రజల్లో హెచ్‌పీవీ వ్యాక్సిన్ పై అవగాహన కార్యక్రమాలు జరగనుంది. ఏడాదికో మంచి పని చేయాలంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చెప్పిన మాటల్ని స్ఫూర్తిగా తీసుకుని AAFA ఈ నిషియేటివ్‌గా ఉంది.

హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా మన ఆడ బిడ్డలు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతారు. 9 నుంచి 26 ఏళ్ల వయసున్న బాలికలు, మహిళలు ఈ వ్యాక్సిన్ ను ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా ఉచితంగా తీసుకోవచ్చు.

కేంద్రప్రభుత్వం స్వస్తి నారీ వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా బాలికలకు, మహిళలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ అందిస్తోంది. ఈ 8వ తేదీన అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి మంచి సోషల్ ఫ్యాన్స్ అసోసియేషన్ ముందుకురావడం అభినందనీయం.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird