Home Latest News చలవపందిరి కూలి 15 మంది భక్తులకు గాయాలు.. కొండగట్టు ఆంజన్న ఆలయంలో అపశ్రుతి | పందిరి కూలి 5 మంది భక్తులకు గాయాలు | కొండగట్టు | ఆంజనేయస్వామి | ఆలయం | 15 మంది భక్తులు – Andhra Waves

చలవపందిరి కూలి 15 మంది భక్తులకు గాయాలు.. కొండగట్టు ఆంజన్న ఆలయంలో అపశ్రుతి | పందిరి కూలి 5 మంది భక్తులకు గాయాలు | కొండగట్టు | ఆంజనేయస్వామి | ఆలయం | 15 మంది భక్తులు – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


జగిత్యాల ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద అపశృతి కనిపించింది. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన చలువ పందిరి అకస్మాత్తుగా కూలిపోవడంతో సుమారు 15 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు.హనుమాన్ విజయోత్సవం సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చారు.

ఈ నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో తాత్కాలికంగా చలువ పందిరి ఏర్పాటు చేశారు. అయితే అలా ఏర్పాటు చేసిన చలవ పందిరి ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో గాయపడిన భక్తులను హుటాహుటిన సమీప ఆస్పత్రులకు.

ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఒకింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చలువపందిరి కూలిన ఘటనపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాసిరకంగా ఈ చలువపందిరి వేయడం వల్లనే కుప్పకూలిందని ఆరోపిస్తున్నారు. అధికారులు స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. చలువ పందిరి కూలిన ఘటనపై వాచారణ జరిగింది.

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird