Home సినిమా ఊహించని నిర్ణయం తీసుకున్న నిత్యామీనన్.. కంగ్రాట్స్ చెప్తున్న ఫ్యాన్స్ – Andhra Waves

ఊహించని నిర్ణయం తీసుకున్న నిత్యామీనన్.. కంగ్రాట్స్ చెప్తున్న ఫ్యాన్స్ – Andhra Waves

by
0 comments
ఊహించని నిర్ణయం తీసుకున్న నిత్యామీనన్.. కంగ్రాట్స్ చెప్తున్న ఫ్యాన్స్



-సౌత్ సినీ రంగంలో నిత్యామీనన్ కి ఉన్న చరిష్మా ప్రత్యేకం
-అప్ కమింగ్ మూవీ ప్రకటన కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు
-ఈ లోపు కీలక నిర్ణయం వెల్లడి చేసిన వైనం
-మరి అందులోను తన సత్తా చాటుతుందా!

అప్ డేట్ యాక్టింగ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ నిత్యామీనన్(నిత్యా మీనన్). ఒక సినిమాలో నటించిన తాలుకు ఛాయలు మరో మూవీలో పడకుండా చూసుకుంటుంది. అందుకే హైట్ లేకపోయినా తన సినీ వెయిట్ ని మాత్రం తగ్గకండా చేసుకోగలుగుతుంది. 2008 వ సంవత్సరంలో మలయాళంలో వచ్చిన ఆకాశగోపురం నుంచి ప్రీవియస్ చిత్రమైన ఇడ్లి కొట్టు లోని క్యారెక్టర్స్ నే సినీ వెయిట్ కి సజీవ సాక్ష్యం. సింగర్ గాను తన గాత్రానికి బ్రాండ్ హోదా కల్పించిన నిత్య మీనన్ ఇప్పుడు కొత్త రంగంలోకి అడుగుపెట్టాడు. ఆ వివరాలేంటో చూద్దాం.

ఒక సినిమా తెరవడానికి మొట్టమొదటి మూలకారణం నిర్మాత. సదరు నిర్మాత లేనిదే సినిమానే లేదు. అలాంటి నిర్మాత క్యారక్టర్ ని నిజ జీవితంలో నిత్యా మీనన్ పోషించబోతుంది. తన నూతన నిర్మాణ సంస్థ పేరు కీయూరిప్రొడక్షన్స్(Keyuri productions). సదరునర్ ద్వారా కథాబలం, లోతైన పాత్రలు, సమాజంపై ప్రభావం చూపే చిత్రాలకే తన ప్రాధాన్యత ఉండబోతుంది. ఈ విషయాన్నీ తనే ఇనిస్టా వేదికగా వెల్లడి చేయడంతో అభిమానులు కంగ్రాట్స్ చెప్తున్నారు.

ఇది కూడా చదవండి: ధురంధర్ 2 కి షాక్ ఇచ్చిన AICWA ..శాశ్వతంగా బ్యాన్ తప్పదా

ప్రస్థుతానికి అయితే నిత్యా మీనన్ నుంచి కొత్త సినిమా ప్రకటన రాలేదు. ఈ విషయంలో కనీసం రూమర్స్ కూడా నిత్యా మీనన్ వైపు చూడటం లేదు.మరి ఇప్పుడు తనే నిర్మాణ రంగంలోకి ప్రవేశిస్తున్నాని చెప్పడంతో కీయూరి ప్రొడక్షన్స్ నుంచే తన అప్ కమింగ్ మూవీ ఉంటుందేమో అని అభిమానులు. ఈ నేపథ్యంలో హీరో, హీరోయిన్స్ పై కూడా అందరిలో చర్చ జరుగుతుంది.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird