
ముద్ర, నారాయణ పేట :
నారాయణపేట కొత్తపల్లి తిమ్మారెడ్డి పల్లిలో ఏప్రిల్ 1 నుంచి 4 వరకు జరిగే శ్రీ గురు లోక్ మాసంద్ ప్రభు (బావోజి) బ్రహ్మోత్సవాలకు అధికారులు పగడ్బందీగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్. నాలుగు రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం ఆలయ అవరణలో సంబంధిత శాఖల అధికారులు, ఆలయ కమిటీ సభ్యులతో ఉత్సవాల ఏర్పాట్ల గురించి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి శాఖకు అధికారులు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహించాలన్నారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, నిర్వహణకు నోడల్ అధికారి పర్యవేక్షణలో అన్ని శాఖల అధికారులు జాతర ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్యంగా వి.ఐ.పి మేనేజ్‌మెంట్ మెంట్ జాగ్రత్తగా చూసుకోవాలని సూచించింది. దేవాదాయ శాఖ పరంగా ఏర్పాట్లు చేశారు. ఆలయానికి, రథానికి కలర్స్ వేస్తున్నామని, మిగిలిన జాతర ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో చెప్పారు. జాతర కోసం తమ శాఖ నుంచి మొత్తం 15 మంది సిబ్బందిని డిప్యూట్ చేయగా ఇద్దరు వచ్చి విధుల్లో చేరారని, మిగిలిన 13 మంది ప్రస్తుతానికి వస్తారని ఈవో తెలిపారు. మాదిరిగానే ఈ ఆలయంలో సీసీ కెమెరాలు అమర్చుతామని ఈ. వో తెలపగా, పోలీసు శాఖ కోరినట్లు మొత్తం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన కలెక్టర్. భగీరథ పరంగా మిషన్ బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు నీటి వసతి కొరకు ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూడాలన్నారు. డోర్స్ దానికి సంబంధించిన సెప్టిక్ ట్యాంక్ మెయింటెనెన్స్ గ్రామపంచాయతీ వాళ్ళు చూసుకోవాలన్నారు. డిఆర్డిఏ ఆధ్వర్యంలో ప్రాజెక్టు డైరెక్టర్ మొబైల్ టాయిలెట్స్ బస్సు ట్యాంకర్ మార్చుకునేందుకు వెదురు తడకలతో తాత్కాలిక బాత్రూమ్ ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ శాఖ ఎస్ ఈ ఆధ్వర్యంలో విద్యుత్ సరఫరా కై 20 మంది సిబ్బందిని ఏర్పాటు చేసింది మొబైల్ ట్రాన్స్ఫార్మర్, లుస్ లైన్స్ లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. రవాణా సంస్థ వారు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. తాసిల్దార్ కొత్తపల్లి కంట్రోల్ రూమ్ చూడాలని మద్దూర్ ఎంపీడీవో జాతర అయిన తర్వాత కూడా సిబ్బంది ఉండాలన్నారు. బడ్జెట్ కొరకు దేవాదాయ శాఖ తయారు చేయబడింది. ఎక్సైజ్ శాఖ రెండు మొబైల్ బృందాలను ఏర్పాటు చేసింది. పోలీస్ శాఖ సీసీ కెమెరాలు బార్కెట్లు బందో బస్తు పార్కింగ్ ఏర్పాటు.