Home Latest News విశాఖకు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము | విశాఖపట్నం చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము| రాష్ట్రపతి ద్రౌపది ముర్ము| గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్| డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్| మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి| NS డే ఒక నౌకాదళ దినోత్సవం| ఇండియన్ నేవీ|మిలన్ ఇంటర్నేషనల్ సిటీ పరేడ్| ముఖ్యుల సమావేశం – Andhra Waves

విశాఖకు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము | విశాఖపట్నం చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము| రాష్ట్రపతి ద్రౌపది ముర్ము| గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్| డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్| మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి| NS డే ఒక నౌకాదళ దినోత్సవం| ఇండియన్ నేవీ|మిలన్ ఇంటర్నేషనల్ సిటీ పరేడ్| ముఖ్యుల సమావేశం – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, విశాఖపట్నానికి చేరుకున్నారు. ఈ సందర్బంగా రాష్ట్రపతికి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, రాష్ట్ర మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి సాదరంగా స్వాగతం పలికారు. రేపు విశాఖ తీరంలో జరగనున్న అంతర్జాతీయ యుద్ధనౌకల సమీక్ష-2026కు రాష్ట్రపతి పాల్గోనున్నారు. భారత సాయుధ శక్తివంతమైన సుప్రీం కమాండర్‌గా ఆమె ఈ సమీక్షను పర్యవేక్షిస్తారు.

ఈ కార్యక్రమంలో నౌక భారతదళంతో పాటు పలు విదేశీ యుద్ధనౌకలు కూడా పాల్గొంటాయి.ఈ పర్యటనలో భాగంగా, ఫిబ్రవరి 19న జరిగే ‘మిలన్ ఇంటర్నేషనల్ సిటీ పరేడ్’, 20న నిర్వహించే ‘కాన్‌క్లేవ్ చీఫ్స్’ కార్యక్రమాల్లో కూడా ముర్ము పాల్గొంటారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో విశాఖ నగరంలో పోలీసులు, నౌకాదళ అధికారులు పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird