Home Latest News లిక్కర్ స్కామ్‌లో జోగి రమేష్ బెయిల్ రద్దుకు పిటిషన్ | మద్యం కుంభకోణంలో జోగి రమేష్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్| జోగి రమేష్| మద్యం కుంభకోణం| ఎక్సైజ్ కోర్టు| ఏసీబీ కోర్టు| ధనుంజయ రెడ్డి| మాజీ సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి| బాలాజీ గోవిందప్ప – Andhra Waves

లిక్కర్ స్కామ్‌లో జోగి రమేష్ బెయిల్ రద్దుకు పిటిషన్ | మద్యం కుంభకోణంలో జోగి రమేష్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్| జోగి రమేష్| మద్యం కుంభకోణం| ఎక్సైజ్ కోర్టు| ఏసీబీ కోర్టు| ధనుంజయ రెడ్డి| మాజీ సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి| బాలాజీ గోవిందప్ప – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎక్సైజ్ కోర్టులో అధికారులు గురువారం పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ప్రతివాదులకు నోటీసులు అందించారు ఎక్సైజ్ కోర్టు ఆదేశాలు. ఈ కేసు విచారణను ఫిబ్రవరి 23వ తేదీకి ఎక్సైజ్ కోర్టు వాయిదా వేసింది. మరోవైపు లిక్కర్ స్కాం నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణను ఫిబ్రవరి 19వ తేదీకి ఏసీబీ కోర్టు వాయిదా వేసింది.

ఈ కేసులో బెయిల్ ఇవ్వాలంటూ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, మాజీ సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డితోపాటు బాలాజీ గోవిందప్ప ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గురువారం నాడు ఈ కేసును విచారించిన ఏసీబీ కోర్టు.. ఫిబ్రవరి 19కి వాయిదా వేసింది. అలాగే వీరి బెయిల్‌పై కౌంటర్ దాఖలు చేయడానికి సిట్‌ను ఏసీబీ కోర్టు ఆదేశించింది.

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird