Home Latest News విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్రం పచ్చ జెండా | విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్| cbn| ఢిల్లీ| పర్యటన| కేంద్రం| మంత్రి| మనోహర్లాల్ – Andhra Waves

విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్రం పచ్చ జెండా | విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్| cbn| ఢిల్లీ| పర్యటన| కేంద్రం| మంత్రి| మనోహర్లాల్ – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హస్తిన పర్యటనలో ఉండగా.. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ స్వయంగా ఈ పర్యాటన చంద్రబాబుకు తెలియజేశారు. విశాఖపట్నం, విజయవాడలో మెట్రో రైలు ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఈ నేపథ్యంలోనే విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఏపీ సీఎం నారా చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. సోమవారం (ఫిబ్రవరి 9) హస్తిన చేరుకున్న చంద్రబాబు.. మంగళవారం (ఫిబ్రవరి 10) పలువురు మంత్రులతో వరుస భేటీలు జరిగాయి. విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టు కోసం ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు కేంద్రం ఏపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

పెరుగుతున్న ట్రాఫిక్, అవసరాలు, భవిష్యత్తు విస్తరణ అవకాశాలను దృష్టిలో పెట్టుకుని విజయవాడ, విశాఖపట్నంలో మెట్రో రైలు ప్రాజెక్టులు చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్రం పచ్చ జెండా ఊపింది.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird