
-ఫ్యాన్స్ హంగామా కి కౌంట్ డౌన్ స్టార్ట్
-మేకర్స్ ఏమంటున్నారు
-డేట్ ఇది ఓకే నా!
మొత్తానికి ఇళయ దళపతి ‘విజయ్'(విజయ్)అభిమానులు గత నెల జనవరి 9 నుంచి ‘జన నాయకన్'(జన నాయకన్)రిలీజ్ కోసం చేస్తున్న పూజలు ఫలించే సమయం ఆసన్నమైనట్టుగా, పాన్ ఇండియా సినీ క్లైమెట్‌లో సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సారి మాత్రం రిలీజ్ ని ఎవరు ఆపలేరు, సిల్వర్ స్క్రీన్ పై విజయ్ గ్రాండ్ గా కాలు మోపడం పక్కా అని కూడా ట్రేడ్ సర్కిల్ టాక్. మరి అంత కాన్ఫిడెన్స్ ఏంటో చూద్దాం.
జన నాయకన్ లో రాజకీయ సంబంధిత సీన్స్ ,డైలాగ్స్ ఓవర్ డోస్ లో ఉన్నాయని సెన్సార్ రిలీజ్ కి అడ్డుపడటంతో పాటు అతని సీన్స్, డైలాగ్స్ తొలగించాలని కోరిన విషయం తెలిసిందే. మేకర్స్ మాత్రం ఒప్పుకోకుండా చెన్నైలోని మద్రాస్ హై కోర్ట్ లో పిటిషన్ వేశారు. కానీ మేకర్స్ కే వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. దీనితో ఈ వివాదం మరింత లాగితే తమకే నష్టమని భావించిన నిర్మాతలు సెన్సార్ బోర్డు సూచించిన కండిషన్లకి ఓకే చెప్పారని, సెన్సార్ సూచించిన 20 నిమిషాల పాటు కొన్ని డైలాగ్స్ ని మ్యూట్ చేసి సెన్సార్ కి పంపారని తెలుస్తుంది. దీనితో ఎలాంటి కొత్త అభ్యంతరాలు లేకుండా క్లియరెన్స్ లభిస్తాయి, ఫిబ్రవరి 20న ‘జనయగన్’థియేటర్‌కి రావడం ఖాయమయినట్టుగా పాన్ ఇండియా సినీ ట్రేడ్‌లలో చెప్తున్నాయి.
కూడా చదవండి: మెహర్ రమేష్ ఇంట్లో విషాదం
హెచ్‌హెచ్(హెచ్‌వినోత్)దర్శకత్వంలో పొలిటికల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన జన జన నాయకన్‌లో విజయ్ కి జోడిగా పూజా హెగ్డే(పూజా హెగ్డే)జత కట్టగా ప్రేమలు బ్యూటీ మమిత బైజు(మమిత భాయిజు)ముఖ్యమైన క్యారక్టర్‌లో కనిపిస్తుంది. బాబీ డియోల్ ప్రతి నాయకుడు. తాను రాజకీయాల్లోకి వచ్చినందుకు కక్షపూరితంగా ‘జన నాయకుడిని’ అడ్డుకుంటున్నారంటూ విజయ్ ఇప్పటికే విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 20 న రిలీజ్ అయితే థియేటర్స్ దగ్గర అభిమానులు చేసే హంగామా ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది.
