Home సినిమా బాలీవుడ్ లో 90 శాతం పెళ్లిళ్లు ఫేక్.. పూర్తి డీటెయిల్స్ వివరించిన అగ్ర నటుడు – Andhra Waves

బాలీవుడ్ లో 90 శాతం పెళ్లిళ్లు ఫేక్.. పూర్తి డీటెయిల్స్ వివరించిన అగ్ర నటుడు – Andhra Waves

by
0 comments
బాలీవుడ్ లో 90 శాతం పెళ్లిళ్లు ఫేక్.. పూర్తి డీటెయిల్స్ వివరించిన అగ్ర నటుడు




-సంచలనం రేపుతున్న ప్రతీక్ స్మిత పాటిల్
-ఎందుకు ఫేక్
-ప్రతీక్ చెప్పేది నిజమేనా!

భారతీయ సాంప్రదాయంలో వివాహ బంధానికి ఉన్న ప్రాముఖ్యత. పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయనే నానుడి కూడా అనాదిగా వస్తుంది. కానీ బాలీవుడ్ చిత్ర సీమకి ఇవేమి పట్టవని,అక్కడ జరిగే పెళ్లిళ్లు తొంబై శాతం ఫేక్ అని ప్రముఖ బాలీవుడ్ నటుడు ప్రతీక్ స్మిత పాటిల్(Prateik smitaPatil)సంచలన కామెంట్స్ చేసాడు. ప్రతీక్ ఎవరో కాదు నాచురల్ స్టార్ నాని ప్రీవియస్ మూవీ హిట్ 3 లో విలన్ గా అద్భుతమైన పెర్ ఫార్మ్ చేసి గూగుల్ లో తన డీటెయిల్స్ సెర్చ్ చేసే అవసరాన్ని తెలుగు ప్రేక్షకులకు కూడా కల్పించాడు. మరి పెళ్లిళ్లపై ఏమంటున్నాడో చూద్దాం.

రీసెంట్ గా ప్రతీక్ తన వైఫ్ ప్రియా బెనర్జీ(ప్రియా బెనర్జీ)తో కలిసి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో ఆయన మాట్లాడుతు బాలీవుడ్ లో ఉన్నాం కాబట్టి ఇక్కడ వివాహ బంధాల విషయంలో ఏం జరుగుతుందో మాకు తెలుసు. తొంబై శాతం వివాహ బంధాలు ముసుగుతోనే ఉంటాయి. పెళ్లి అయిన వాళ్లే.. రాత్రి అయిపోతే విషయం అయిపోయినట్టే అంటున్నారంటే పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు.ప్రస్తుతం ఒకరినొకరు మోసగించడం ఫ్యాషన్ అయిపోయింది. అది ఒక్కరితో ఆగడం లేదు. ప్రజలకి ఈ వాస్తవాలు తెలియవు. కానీ ఏదో ఒక రోజు ఈ విషయాలన్నీ కథ,పుస్తకం లేదా సినిమాగా రా అని చెప్పుకొచ్చాడు.


ఇది కూడా చదవండి: లొంగిపోయిన అగ్ర కమెడియన్.. తీహార్ జైలుకి తరలింపు

ఇండియన్ చిత్ర సీమలో తమదైన ముద్ర వేసిన స్మిత పాటిల్, రాజ్ బబ్బర్ ల కుమారుడే ప్రతీక్. ముఖ్యంగా స్మిత పాటిల్ అయితే హీరోయిన్ గా అఖండ భారతావని మొత్తం ఎంతో మంది అభిమానులని సంపాదించుకుంది. అంతటి చరిష్మా కలిగిన నట వారసుడు ప్రతీక్ బాలీవుడ్ పెళ్లిళ్లపై అలాంటి వ్యాఖ్యలు చేయడం పెద్ద దుమారమే రేపుతోంది. ప్రతీక్ వ్యక్తిగత జీవితాన్ని విషయానికి వస్తే 2019 వ సంవత్సరంలో ఫిలిం ప్రొడ్యూసర్ సన్య సాగర్(Sanya Saagar)ని వివాహం చేసుకున్నాడు. కానీ 2023లో ఆ ఇద్దరు విడాకులు తీసుకోగా గత ఏడాది ఫిబ్రవరిలోనే ప్రియా బెనర్జీతో వివాహం జరిగింది. ఆమె కెనడియన్ కి చెందిన నటి.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird