Home Latest News గ్రూప్-1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు గుడ్ న్యూస్ | TGPSC గ్రూప్ 1| తెలంగాణ హైకోర్టు| గ్రూప్ 1 పరీక్ష| సీఎం రేవంత్ రెడ్డి| తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్| గ్రూప్ 1 ఫలితాలు| పరీక్ష రీవాల్యుయేషన్| తెలంగాణ ఉద్యోగాలు| సీఎం రేవంత్ రెడ్డి – Andhra Waves

గ్రూప్-1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు గుడ్ న్యూస్ | TGPSC గ్రూప్ 1| తెలంగాణ హైకోర్టు| గ్రూప్ 1 పరీక్ష| సీఎం రేవంత్ రెడ్డి| తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్| గ్రూప్ 1 ఫలితాలు| పరీక్ష రీవాల్యుయేషన్| తెలంగాణ ఉద్యోగాలు| సీఎం రేవంత్ రెడ్డి – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


తెలంగాణ గ్రూప్-1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు హైకోర్టులో ఊరట లభించింది. గ్రూప్-1 నియమాకాలపై సింగిల్ బెంచ్ ఉత్తర్వులను న్యాయస్థానం రద్దు చేసింది. గతంలో మెరిట్ లిస్ట్‌ను కాన్సిల్ చేసి మెయిన్స్ పేపర్స్ మళ్లీ మూల్యాంకనం చేయాలన్న సింగిల్ జడ్జి ఆర్డర్‌ను సీజే ధర్మాసనం రద్దు చేసింది. గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు తీర్పును సీఎం రేవంత్ రెడ్డి స్వాగతించారు.

ఎందరు, ఎన్ని కుట్రలు పన్ని ఉద్యోగ నియామకాలను అడ్డుకోవాలని చూసినా న్యాయస్థానంలో విజయం సాధించామని హర్షం వ్యక్తం చేశారు. 563 మంది గ్రూప్ – 1 అభ్యర్ధులకు అభినందనలు తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి గ్రూప్-1 అధికారులుగా మీరు నియమితులయ్యారు. ఇక రాష్ట్ర పునర్నిర్మాణానికి పునరంకితం కావాలి అని ముఖ్యమంత్రి.

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird