Home Latest News కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా… నలుగురు మృతి | Jagtial accident|Jagtial district| రోడ్డు ప్రమాదం| ట్రాక్టర్ ప్రమాదం| వ్యవసాయ కార్మికులు – Andhra Waves

కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా… నలుగురు మృతి | Jagtial accident|Jagtial district| రోడ్డు ప్రమాదం| ట్రాక్టర్ ప్రమాదం| వ్యవసాయ కార్మికులు – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మల్లాపూర్ మండలం మొగిలిపేట వద్ద ట్రాక్టర్ బోల్తా పడి అందులో ప్రయాణిస్తున్న నలుగురు కూలీలు మృతి చెందారు. పసుపు పంట కోతకు వెళ్లి తిరిగివస్తుండగా ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ట్రాక్టర్‌లో 15 మంది మహిళలు ప్రయాణిస్తుండగా పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird